Skip to main content

AP Inter Exams 2024: ఇంటర్మీడియట్‌ ప‌రీక్ష వాయిదా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 3న పబ్లిక్ ఎగ్జామినేషన్‌​లో భాగంగా అర్హత పరీక్షగా నిర్వహించే పబ్లిక్‌ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది.
Public Examination for Intermediate Students in Andhra Pradesh Delayed   AP Inter Exam Postponed 2024    Andhra Pradesh Intermediate Exams Moved to a Later Date    Intermediate Public Exams in Andhra Pradesh Rescheduled   Andhra Pradesh Government Postpones Intermediate Exams

ఈ విషయాన్ని ఇంటర్‌ విద్యా మండలి కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ సుబ్బారావు ఫిబ్రవరి 1వ తేదీన‌ ప్రకటించారు. ఇంటర్‌ మొద‌టి సంవత్సరంలో నైతికత-మానవ విలువలు, పర్యావరణ విద్య‌ పరీక్షలు ఇంటర్‌ బోర్డు నిర్వహిస్తుంది. ఈ పరీక్షల్లో విద్యార్ధులు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
ఇటీవ‌ల‌ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 3వ తేదీ నిర్వహించాల్సిన పర్యావరణ విద్య (ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్) పరీక్షను ఈ నెల 23వ తేదీకి వాయిదా ప‌డింది.  

AP Inter Practicals: ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో మార్పులు.. ఏ రోజు మార్కులు ఆ రోజే నమోదు.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

Published date : 02 Feb 2024 02:37PM

Photo Stories