Skip to main content

TS ICET Counselling: ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ts icet counselling 2023 date, Bellampally Govt Polytechnic,215 Students

బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల హెల్ప్‌లైన్‌ కేంద్రంలో ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ఆదివారం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశం కోసం ని ర్వహించిన ఐసెట్‌ పరీక్షలో విద్యార్థులు సాధించిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్‌కు పిలి చారు. విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో న మోదు చేసుకుని ధ్రువీకరణ పత్రాలను అధి కారులు పరిశీలించారు. తర్వాత విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తొలిరోజు 215 మంది కౌ న్సెలింగ్‌కు హాజరయ్యారని పాలిటెక్నిక్‌ కళా శాల ప్రిన్సిపాల్‌ రవీందర్‌రెడ్డి తెలిపారు.

చదవండి: Free Training in Hotel Management: హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఉచిత శిక్షణ

Published date : 11 Sep 2023 02:48PM

Photo Stories