Skip to main content

TS ICET Results: టీఎస్‌ ఐసెట్‌ ఫలితాలు డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి

కేయూ క్యాంపస్‌: 2023–2024విద్యాసంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు గత మే 26, 27 తేదీల్లో నిర్వహించిన పరీక్షల ఫలితాలను జూన్‌ 29న విడుదల చేయనున్నారు.
TS ICET Results
టీఎస్‌ ఐసెట్‌ ఫలితాలు డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి

29వ తేదీ మధ్యాహ్నం 3.30గంటలకు కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో విడుదల చేయనున్నట్లు సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి.వరలక్ష్మి జూన్‌ 28న ఒక ప్రకటనలో తెలిపారు.   రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌.లింబాద్రి, టీఎస్‌ఐసెట్‌ చైర్మన్, కేయూ వీసీ తాటికొండ రమేష్‌ ఫలితాలను విడుదల చేస్తారు. వెంటనే ఫలితాలను సంబంధిత వెబ్‌సైట్‌లో ఉంచుతారు.   

➡ TS ICET Check College Predictor Here

How to check TS ICET 2023 Results?

  • Visit https://results.sakshieducation.com
  • Click on TS ICET 2023 results link available on the home page.
  • Enter your hallticket number and submit.
  • Your results will be displayed.
  • Download and save a copy for further reference.
     
Published date : 29 Jun 2023 01:16PM

Photo Stories