అమికస్ క్యూరి అంటే?
1. జూరిస్ ప్రుడెన్స అంటే?
1) జైళ్ల నిర్వహణ
2) న్యాయ వైద్యశాస్త్రం
3) న్యాయశాస్త్రం
4) గతితార్కికవాదం
- View Answer
- సమాధానం: 3
2. అమికస్ క్యూరి అంటే?
1) సర్వాంతర్యామి
2) న్యాయస్థానాలకు సహాయకారి
3) చట్టానికి అతీతుడు
4) చట్ట వ్యతిరేకి
- View Answer
- సమాధానం: 2
3. నిర్దేశిక నియమాలు ఎవరికి సంబోధించినవి?
1) ప్రభుత్వం
2) ప్రజలు
3) ప్రైవేట్ సంస్థలు
4) 1, 2
- View Answer
- సమాధానం: 1
4. ఎమినెంట్ డొమైన్ అంటే?
1) ఆస్తిని స్వాధీనం చేసుకునే సర్వాధికారం
2) స్వయం ప్రతిపత్తి వ్యవస్థ
3) రహస్య ప్రతినిధి
4) వలస ఏజెంట్
- View Answer
- సమాధానం: 1
5. ప్రవేశిక దేన్ని సూచిస్తుంది?
1) ప్రభుత్వ రకాలు
2) ప్రభుత్వ విధులు
3) ప్రభుత్వ స్వభావం
4) తత్త్వం
- View Answer
- సమాధానం: 4
6. పరిమిత అధికారం, చట్టపాలన ఎందులో అంతర్భాగం?
1) రాజ్యాంగ వాదం
2) ఆదర్శవాదం
3) ఉదారవాదం
4) స్వామ్యవాదం
- View Answer
- సమాధానం: 1
7. రెడ్ టేపిజమ్ అంటే?
1) పరిపాలనలో కాలయాపన
2) పరిపాలనలో అవినీతి
3) పరిపాలనలో పారదర్శకత
4) పరిపాలనలో కష్టాల నివృత్తి
- View Answer
- సమాధానం: 1
8. First past the post పద్ధతి దేనికి వర్తిస్తుంది?
1) ఎన్నికలు
2) పార్లమెంట్ ప్రక్రియ
3) చట్టంముందు అందరూ సమానులే
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
9. పార్లమెంట్/శాసనసభ స్థానాల్లో ఖాళీ ఏర్పడితే మిగిలిన కాల పరిమితి ఎంతుంటే ఉప ఎన్నికలు అవసరం లేదు?
1) 6 నెలలు
2) ఏడాది
3) రెండేళ్లు
4) ైపైవేవీకావు
- View Answer
- సమాధానం: 1
10. డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్లైడ్ పవర్స ఏ దేశ రాజ్యాంగానికి వర్తిస్తుంది?
1) అమెరికా
2) ఇంగ్లండ్
3) ఆస్ట్రేలియా
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 1
11. కేంద్ర- రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ, పన్నుల విభజనలో సలహా విధులను కలిగి ఉన్న సంస్థ?
1) ఆర్థిక సంఘం
2) ప్రణాళికా సంఘం
3) జాతీయ అభివృద్ధి మండలి
4) అంతర్ రాష్ట్ర మండలి
- View Answer
- సమాధానం: 1
12. డిజిటల్ డివైడ్ అంటే?
1) సమాజంలో వర్ణభేదాలు
2) ఆర్థిక, సాంకేతిక అంతరాలు
3) మూడో ప్రపంచ సమస్యలు
4) రోడ్డు భద్రతా నియమాలు
- View Answer
- సమాధానం: 2
13. అధికార పృథక్కరణ ఏ తరహా ప్రభుత్వంలో ఉంటుంది?
1) పార్లమెంటరీ
2) అధ్యక్ష
3) సమాఖ్య
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
14. భారతదేశంలో ఉన్న ఓటింగ్ పద్ధతి?
1) పరిమిత ఓటు
2) ద్వంద్వ ఓటు
3) సంచిత ఓటు
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 4
15. రెట్రిబ్యూషన్ అంటే?
1) ప్రతిఫలం/దండన
2) తగ్గించడం
3) తిరోగమనం
4) విరమణ
- View Answer
- సమాధానం: 1
16. హిందూ వివాహ చట్టం-1955 ఎవరికి వర్తిస్తుంది?
1) హిందువులకు
2) ముస్లిమేతరులకు
3) భారత పౌరులకు
4) అవివాహితులకు
- View Answer
- సమాధానం: 1
17. లోకస్ స్టాండై అంటే?
1) చర్య జరిగిన చోట శాసనం
2) జోక్యం చేసుకునే హక్కు
3) స్థిర నివాసం ఉన్న ప్రదేశం
4) శాసనం సర్వోన్నతం
- View Answer
- సమాధానం: 2
18.ఏ రిట్టును ఉదారంగా జారీ చేస్తారు?
1) హెబియస్ కార్పస్
2) మాండమస్
3) ప్రొహిబిషన్
4) కొవారెంటో
- View Answer
- సమాధానం: 1
19.అట్రిఫోయిస్ కన్విక్ట్ అంటే?
1) పూర్వ నిర్దోషి
2) పూర్వ దోషి
3) బాల నేరస్తుడు
4) పూర్వ సాక్షి
- View Answer
- సమాధానం: 2
20. వీటిలో న్యాయ సమీక్షకు అతీతమైంది?
1) రాష్ట్రపతి, గవర్నర్కు మంత్రిమండలి ఇచ్చే సలహా
2) సభా కార్యకలాపాలు
3) సభాధ్యక్షుల రూలింగ్లు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
21.కేంద్ర, రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న రాజ్యాంగ పదవులు?
1) ఆర్థిక సంఘం
2) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
3) కేంద్ర ఎన్నికల సంఘం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
22.లోక్సభ స్పీకర్ ఇంతవరకు ఎన్ని పర్యాయాలు నిర్ణయాత్మక ఓటు (కాస్టింగ్ ఓటు) వినియోగించారు?
1) 2
2) 3
3) 4
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 4
23. వేడియమ్ వివమ్ అంటే?
1) పంటతో తాకట్టు
2) శాశ్వత తాకట్టు
3) చెల్లదగిన ఒప్పందం
4) మౌఖిక ప్రమాణం
- View Answer
- సమాధానం: 1
24. రాజ్యాంగ బద్ధత ఉన్న జాతీయ కమిషన్?
1) మానవహక్కుల
2) బాలల హక్కుల
3) అల్పసంఖ్యాక వర్గాల
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
25. ఇంట్రావైర్స అంటే?
1) న్యాయ పరిమితిలోనిది
2) న్యాయ వ్యతిరేకమైంది
3) రాజ్యపరిమితిలోనిది
4) చట్టాలకు అతీతమైంది
- View Answer
- సమాధానం: 1
26.రాజ్యసభ, విధాన పరిషత్ మధ్య పోలికలు?
1) నిర్మాణం
2) పదవీకాలం
3) ఎన్నిక పద్ధతి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3