చరిత్ర, సంస్కృతులపై భౌగోళిక పరిస్థితుల ప్రభావం
1. ఆంధ్రుల చరిత్రపై భౌగోళిక పరిస్థితుల ప్రభావం ?
i) ఆర్థిక పరమైనవి
ii) రాజకీయ పరమైనవి
iii) మత పరమైనవి
iv) సాంస్కృతిక పరమైనవి
1) i,ii
2) i,iv
3) i,iii,iv
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
2. ఆంధ్రకు ఉన్న ఆర్థిక ప్రాధాన్యతరీత్యా రాజకీయాధికారంలో పాల్గొన్న వారిని సరైన కాలక్రమంలో అమర్చండి ?
i) గుప్త ii) పల్లవ iii) రాష్ట్రకూట iv) చాళుక్య v) చోళ
vi) శాతవాహన vii) మౌర్యులు
1) i,ii,iii,iv,v,vi,vii
2) vii,vi,ii,i,iv,v,iii
3) vii,vi,ii,iv,i,v,iii
4) vi,vii,v,iv,iii,ii,i
- View Answer
- సమాధానం: 2
3. పురాతన, మధ్య యుగ కాలాల్లో ఆంధ్రదేశాన్ని (కోస్తా, రాయలసీమ, తెలంగాణ) ఏకం చేసి పాలించిన రాజవంశాలేవి ?
1) శాతవాహనులు
2) కాకతీయులు
3) గోల్కొండ నవాబులు
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 3
4. కింది వాటిలో ఏ రాజవంశం విజృంభించేవరకు తీరాంధ్రలో ఆంధ్ర దేశం రాజకీయాధికారానికి కేంద్రమై సాంస్కృతిక ఉద్యమాలకు పుట్టినిల్లైంది?
1) విజయ నగర రాజులు
2) కాకతీయులు
3) వేంగి చాళుక్యులు
4) రెడ్డి రాజులు
- View Answer
- సమాధానం: 2
5.నిశ్చిత వాక్యం (A): ఉత్తర దిక్కు నుంచి ఎక్కువగా ఆంధ్రదేశం దాడులకు గురైంది.
హేతువు (R): ఆంధ్రదేశానికి తూర్పున బంగాళాఖాతం తప్ప మిగిలిన దిక్కులతో సహజ సరిహద్దులు లేవు.
1) A,Rలు రెండూ సరైనవి. (R)(A)కి సరైన వివరణ
2) A,R లు రెండూ సరికానివి
3) A సరైనది, ఖ సరికానిది
4) A,R లు రెండూ సరైనవి. (R)(A) కి సరైన వివరణ కాదు
- View Answer
- సమాధానం: 4
6. నిశ్చిత వాక్యం (A): హైందవ సంస్కృతి రూపొందటంలో ఆంధ్రదేశం ప్రధాన పాత్ర నిర్వహించింది.
హేతువు (R): ఆంధ్రదేశంపై బలీయంగా ఆర్యమత సాంస్కృతి ప్రభావం ఉంది. ఆర్య, అనార్య సంస్కృతుల మిశ్రమం ఆంధ్రదేశం.
1) A,Rలు రెండూ సరైనవి. (R)(A)కి సరైన వివరణ
2) A,R లు రెండూ సరికానివి
3) A సరైనది, ఖ సరికానిది
4) అ,ఖ లు రెండూ సరైనవి. (R)(A) కి సరైన వివరణ కాదు
- View Answer
- సమాధానం: 1
7. తూర్పు కనుమలు కోస్తాప్రాంతాన్ని రాయలసీమ నుంచి వేరు చేస్తుంది. వాటి ప్రభావం కింది వాటిలో తెలుస్తుంది?
1) నైసర్గిక స్వరూప భిన్నత్వం
2) సంస్కృతిక భిన్నత్వం
3) జీవన విధానంలో భిన్నత్వం
4) మత కారణాలు
- View Answer
- సమాధానం: 4
8. సర్కారులు, రాయలసీమ, తెలంగాణ అనే ప్రాంతీయ బేధాలు ప్రాచీనకాలం నుంచి ఉండటానికి కారణం ?
i) భౌతిక భిన్నత్వం
ii) ఆర్థికంగా వెనుకభాటు
iii) రాజకీయ అనైక్యత
iv) మత కారణాలు
1) i,ii,iii
2) ii,iii,iv
3) i,iii
4) i,ii
- View Answer
- సమాధానం: 3
9. ఆంధ్రదేశం రాజులు శతృదుర్భేద్ఛమైన కోటలు కొండలపై నిర్మిండానికి కారణం తూర్పు కనుమల్లోని కొన్ని శిఖరాలుచిచిచిచిఉన్నవి ?
i)వృత్తాకారంగా
ii)ఆర్థ వృత్తాకారంగా
iii)చదునుగా iv)నీటి బుగ్గలుగా
1) i,iii
2) ii,iv
3) i,ii,iv
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
10. కింది వాటిలో కొండపై నిర్మిచని కోట ఏది ?
1) ఉదయగిరి
2) గుత్తి
3) చంద్రగిరి
4) తంగెడ
- View Answer
- సమాధానం: 4
11. కింది వాటిలో సరైనది ?
i) ఆంధ్రదేశ చరిత్ర చిన్న చిన్న రాజ్యాల చరిత్ర
ii) తూర్పు కనుమలు అవిచ్ఛిన్నంగా లేకపోవటంతో అనేక దండయాత్రలకు కారణమయ్యాయి.
iii) దేశాన్ని తూర్పు కనుమలు చిన్న చిన్న ముక్కలుగా చీల్చింది
iv) రవాణా సవ్యంగా అభివృద్ధి చెందకుండా ఆంధ్రదేశంలో పర్వతాలు అడ్డుగా ఉన్నాయి
1) i,iii,iv
2) ii,iv
3)i,ii,iii
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
12. పర్వతాలపై వెలసిన పుణ్యక్షేత్రాల ఫలితంచిచిచి?
1) అనైక్యత
2) భావసమైక్యత
3) భక్తి
4) 2,3
- View Answer
- సమాధానం: 4
13. రాయలసీమకు సంబంధించి సరికానిది ?
i) గాడిచర్ల హరిసర్వోత్తమ రావు రాయలసీమకి నామకరణం చేశారు
ii) ఒండ్రు అధారిత మైదాన ప్రాంతం
iii) భౌగోళికంగా ఒక ప్రత్యేక విభాగం
iv) అనావృష్టి, కరువు కాటకాలు సర్వసాధారణం
v) వజ్రాలు లభిస్తాయి
1) i,ii
2) iii,v
3) ii
4) iv
- View Answer
- సమాధానం: 3
14. ఆంధ్రదేశంపై పూర్వ, మధ్య, ఆధునిక యుగాలలో ఎందుకు దండయాత్రలు జరిగాయి ?
1) తూర్పు తీరమైదాన ప్రాంతం సారవంతమైన పంటభూమి
2) రేవు పట్టణాలు దూరదేశాలతో వాణిజ్యం చేసి ఐశ్వర్యవంతమైనవి.
3) దక్షిణాపథంలో ఆంధ్రదేశం కీలకస్థానంలో ఉంది
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
15.కృష్ణ- తుంగభద్ర నదుల అంతర్వేది కోసం కింది వాటిలో ఏ రాజవంశాలు కలహించుకున్నాయి ?
i) పల్లవ- చాళుక్య
ii) రాష్ట్రకూట- చోళులు
iii) చోళులు- కళ్యాణి చాళుక్యులు
iv) విజయనగరం- బహమనీలు
1) i,iv
2) ii,iii,iv
3) i,ii,iii
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
16. ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశాలు భోగభాగ్యాలు అనుభవించటానికి కారణమైన నదులేవి ?
i )పెన్నా ii)గోదావరి
iii) కృష్ణ iv) నాగావళి
1) i,ii,iii
2) ii,iii
3) i,iv
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
i) నాగార్జున కొండ
iii) బెల్లంకొండ
1) i
2) iv
3) ii,iv
4) iii
- View Answer
- సమాధానం: 2
18. ఆంధ్రదేశపు సంస్కృతి, నాగరికతలు అభివృద్ధి చెందడంలో నదుల పాత్ర ?
i) నౌకాయానం, సరుకుల రవాణాకు తొడ్పడ్డాయి
ii) నదుల వెంట ప్రజల రాకపోకల కోసం భూమార్గాలు ఏర్పడడానికి ఉపయోగపడ్డాయి
iii) నదుల ఒడ్డున కోటలతో బాటు పట్టణాలు వెలిశాయి
iv) నదుల ఒడ్డున అనేక దేవాలయాలు వెలసి, పుణ్యక్షేత్రాలుగా మారాయి
1) i,iii,iv
2) ii,iii,iv
3) i,ii,iii
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
19. కింది వాటిలో ఏఏ నదుల మూలంగా ప్రాచీన కాలంలో ఆంధ్రదేశం కోనసీమ, వేంగి, వెలనాడు, పలనాడు, పాకనాడు, రేనాడు అనే పేర్లతో స్వంతంత్ర రాజ్యాలుగా విడిపోయాయి ?
i) గోదావరి ii) కృష్ణ
iii) పెన్నా iv) తుంగభద్ర
1) i,ii
2) ii,iii,iv
3) i,ii,iii
4) i,ii,iii,iv
- View Answer
- సమాధానం: 4
20. ఆంధ్రదేశంలోని రేవు పట్టణాల్లో అతి ప్రాచీనమైనవి ?
i) గూడూరు ii)ఘంటసాల
iii) మోటుపల్లి iv)కళింపట్నం
1) i,ii
2) i,iii
3) ii,iv
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
21. ఆంధ్రదేశానికి తీరరేఖ వల్ల కలిగిన లాభాలు ?
i) విశాల సముద్రతీరం ఉండడంతో తూర్పు దిక్కు నుంచి దారులు లేకపోవడం
ii) ఇతర దేశాలతో నౌకా వ్యాపారం అభివృద్ధి చెందింది.
iii) విదేశీయులతో వ్యాపార సంబంధాల వల్ల వారి సంస్కృతులతో పరిచయం ఏర్పడి ఆంధ్రదేశ నాగరికత సంస్కృతులు అభివృద్ధి చెందాయి
1) i
2) ii
3) i,iii
4) i,ii,iii
- View Answer
- సమాధానం: 4
22. ఆంధ్రదేశానికి అనాది నుంచి కింది వాటిలో ఏఏ దేశాలతో వ్యాపార సంబంధాలున్నాయి?
i) రోమ్
ii) అరేబియా, మెసపటోమియా
iii) చైనా
iv) ఇండో- చైనా
1) i,iv
2) i,ii,iii
3) i,iii
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
23. ఆంధ్ర సంస్కృతిని, ఆంధ్రవర్తకులు వ్యాప్తి చేయని దేశం ఏది?
i) సువర్ణ, జావా
ii) ఇండోనేషియా, ఇండో- చైనా
iii) చంప iv) యవ
1) iv
2) iii
3) i
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 4
24.తీరాంధ్ర దేశ సిరిసంపదలు ఆకర్షించి దండయాత్ర చేసినవారెవరు ?
i) మొగలులు ii) బహమనీలు
iii) కుతుబ్షాహీలు iv)ఐరోపా వాసులు
1) i,iii
2) ii,iii
3) i,iv
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
25. తీర ప్రాంతం ద్వారా ఆంధ్రులు సముత్రయానాలు చేసి, ఆగ్నేయాసియాలోని ఏఏ ప్రాంతాలలో బౌద్ధ, హైందవ సంస్కృతులను నెలకొల్పారు ?
1) బర్మా, థాయ్లాండ్
2) వియత్నీం
3) కాంబోడియా
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4