Skip to main content

APPSC Group1: గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు.. పరీక్ష తేదీ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 1 సర్వీస్‌ నియామక దరఖాస్తు గడువు తేదీని పొడిగించినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగె సుధీర్‌ వెల్లడించారు.
 APPSC Group 1 Last Date Extended    APPSC Group 1 Last Date Now January 28  APPSC Group 1 registration deadline extended   APPSC Group 1 Recruitmen

గతంలో నోటిఫికేషన్‌లో జనవరి 21వ తేదీనే చివరి తేదీగా ప్రకటించారు. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువు పెంచామన్నారు. మార్చి 17వ తేదీన నిర్వహించే ప్రాథమిక పరీక్షలో ఎటువంటి మార్పు లేదన్నారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 28వ తేదీ రాత్రి 11:59 గంటల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.

చదవండి:  Group-1 Syllabus in Telugu: APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ సిలబస్ తెలుగులో... టాపిక్ ల వారీగా బిట్ బ్యాంక్ కోసం క్లిక్ చేయండి!!

గ్రూప్‌ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్‌ చేసుకొనేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ను అందుబాటులో పొందుపరిచింది. వివరాలు తప్పుగా నమోదు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తప్పులు సరి చేసుకోవాలని తెలిపింది. 

చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

Published date : 23 Jan 2024 06:43PM

Photo Stories