Skip to main content

APPSC Group 1 Previous Question Papers PDFs : గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల కోసం ప్రీవియ‌స్ కొశ్చ‌న్ పేప‌ర్స్‌ (Click Here)

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : గ్రూప్‌-1 వంటి అత్యున్నత సర్వీసులు సొంతం చేసుకోవడమే లక్ష్యంగా సిద్ధమవుతున్నారా.!! అయితే.. మీ స్వప్నం సాకారం చేసుకునే సమయం ఆసన్నమైంది.

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) తాజాగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన విష‌యం తెల్సిందే. దీని ద్వారా రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ వంటి ఉన్నత స్థాయి పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. అలాగే డిసెంబర్ 18వ తేదీన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష జ‌ర‌గునున్న‌ది.

APPSC Group 1 Preparation Tips: గ్రూప్‌-1.. గురి పెట్టండిలా!

ఈ నేప‌థ్యంలో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల కోసం ప్రీవియ‌స్ కొశ్చ‌న్ పేప‌ర్స్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ప్రీవియ‌స్ కొశ్చ‌న్ పేప‌ర్స్ ద్వారా మీరు గ‌తంలో ఎలాంటి ప్ర‌శ్న‌లు అడిగారు.. ఏఏ విభాగం నుంచి ఎన్ని మార్కులు వ‌చ్చాయి.., మొద‌లైన అంశాల‌ను ఈ కొశ్చ‌న్ పేప‌ర్స్ ద్వారా ఒక స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌కు వచ్చే అవ‌కాశం ఉంది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రీవియ‌స్ కొశ్చ‌న్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

చ‌ద‌వండి: APPSC Group 1 Notification 2022: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక... పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి 

Published date : 13 Oct 2022 07:11PM

Photo Stories