Skip to main content

యూనిసెఫ్ ఇండియా సెల‌బ్రిటీ అడ్వాకేట్‌గా ఏ హిరోని నియ‌మించారు?

యూనిసెఫ్ ఇండియా 'ప్రతి పిల్లల కోసం' పిల్లల హక్కుల ప్రచారానికి సెల‌బ్రిటీ అడ్వాకేట్‌గా ఆయుష్మాన్ ఖుర్రానాను నియమించారు.

రోల్స్:

  • పిల్లలపై హింసను నిర్మూలించ‌డానికి యూనిసెఫ్‌కు ఖుర్రానా స‌పోర్టు ఇస్తారు.
  • కోవిడ్‌-19 మధ్య, లాక్‌డౌన్‌, మహమ్మారి సామాజిక-ఆర్ధిక ప్రభావాల కారణంగా పిల్లలపై హింస, దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉన్న ఈ ముఖ్యమైన సమస్య గురించి అవగాహన పెంచడానికి ఆయ‌న‌ సహాయం చేస్తారు.
  • 2013 సంవత్సరంలో సచిన్ టెండూల్కర్ దేశంలో యూనిసెఫ్‌కు సెల‌బ్రీటీ అడ్వాకేట్‌గా ప‌ని చేశారు.
Published date : 05 Oct 2020 04:34PM

Photo Stories