Skip to main content

అంతర్జాతీయ ద్రవ్య నిధిలో చేరిన 190వ‌ దేశం ఏది?

యూరోప్‌లోని అండోరా దేశం అక్టోబర్ 16న అధికారికంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) లో చేరింది. ఇది క‌రోనా ప్రభావంతో త‌గ్గిన‌ పర్యాటక, వాణిజ్య-ఆధారిత సేవ‌లను పున‌రుద్ధరించ‌డానికి ఐఎంఎఫ్‌లో చేరిన 190వ సభ్య దేశం.
ముఖ్యాంశాలు:
  • అండోరా ప్రారంభ కోటా - దాని ఓటింగ్ శక్తిని, ఫైనాన్సింగ్ ప్రాప్యతను నిర్ణయించే మూలధన చందా - 82.5 మిలియన్ లేదా 116.4 మిలియన్లు.
  • అండోరా కూడా ఇత‌ర యూరోపియ‌న్ మ‌రియు ఇతర ఐఎంఎఫ్ సభ్య దేశాల‌లాగే క‌రోనా వ‌ల్ల సాధారణమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక సవాళ్లను ఎదుర్కొంటుంది.
  • ఐఎంఎఫ్ స‌భ్యత్వంతో ఈ దేశం సైతం ఇత‌ర దేశాల మాదిరిగానే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ స్పింగ్‌, వార్షిక స‌మావేశాల్లో మాట్లాడే అర్హత‌తో పాటు ఆర్థికంగా సాంకేతికంగా స‌లహాలు ఇవ్వగ‌లుగుతుంది.
Published date : 24 Nov 2020 04:52PM

Photo Stories