Skip to main content

ముఖ్య విభాగాలు - అధిపతులు

నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్ర మోదీ
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్
రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్
లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబి దొరై
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా
ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓమ్‌ ప్రకాశ్‌ రావత్‌
ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
క్యాబినెట్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ సిన్హా
లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాత్సవ
అటార్ని జనరల్ ఆఫ్ ఇండియా కే కే వేణుగోపాల్
కంప్ట్రోలర్ అండ్ ఆడిటార్ జనరల్ రాజీవ్ మహర్షి
సొలిసిటార్ జనరల్ ఆఫ్ ఇండియా రంజిత్ కుమార్
రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్‌ దీపక్‌ వర్మ
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) డైరక్టర్

అనిల్‌ ధాస్మన

ఇంటెలిజెన్స్ బ్యూరో డైరక్టర్

రాజీవ్‌ జైన్‌

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)డైరక్టర్ వైసీ మోదీ 
సీబీఐ డైరక్టర్ అలోక్‌ వర్మ
స్పేస్ కమిషన్, ఇస్రో చైర్మన్ కె. శివన్‌
అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ శేఖర్ బసు
బాబా అణు పరిశోధన కేంద్రం డైరక్టర్ కే ఎన్ వ్యాస్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) డైరక్టర్ జనరల్ కే కే శర్మ
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) డైరక్టర్

రాజీవ్‌ రాయ్‌ భట్నాగర్‌

సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) చీఫ్ రాజేశ్‌ రంజన్
డీఆర్‌డీవో డెరైక్టర్ జనరల్ ఎస్ క్రిష్టోఫర్
యూపీఎస్‌సీ చైర్మన్ వినయ్‌ మిట్టల్‌
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ అషీమ్‌ ఖురానా
నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్

సయ్యద్‌ గయోరుల్‌ హస్సన్‌ రిజ్వి

నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ చైర్మన్ ----------
నేషనల్ కమీషన్ ఫర్ ఎస్సీస్ చైర్మన్

రామ్‌శంకర్‌ కథేరియా

నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ చైర్మన్ నంద్ కుమార్ సాయి
టెలికామ్ కమిషన్ చైర్మన్

అరుణా సుందరరాజన్‌

ట్రాయ్ చైర్మన్

ఆర్‌. ఎస్‌. శర్మ

21వ న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సెన్సస్ కమిషనర్ శైలేష్
రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్
యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ధీరేంద్రపాల్ సింగ్
ఎన్‌టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ గురుదీప్ సింగ్
నేషనల్ లేబర్ కమిషన్ చైర్మన్ జీతేంద్ర కుమార్ సాగర్
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ వివేక్ గోయంకా
ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ప్రెసిడెంట్ అఖిలా ఉరంకర్
రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లోహాని
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎలైస్ జీ వైద్యాన్
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ చైర్మన్ సుభాశ్‌ చంద్ర కుంతియా
సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) చైర్మన్ ప్రకాశ్ కుమార్ సింగ్
ఓఎన్‌జీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ శశిశంకర్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజ్నిష్ కుమార్
ప్రసార భారతి సీఈవో

శశి ఎస్‌ వెంపటి

ప్రసారి భారతి ఛైర్మన్‌

ఎ. సూర్య ప్రకాశ్‌

సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చీఫ్ కే వీ చౌదరి
నేషనల్ హ్యూమన్‌రైట్స్ కమిషన్ చైర్మన్ జస్టిస్ హెచ్ ఎల్ దత్తు
సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్

నరేంద్ర కుమార్‌

ఎన్‌సీఈఆర్‌టీ డైరక్టర్ హృషికేశ్ సేనాపథి
భారత ఆహార సంస్థ చైర్మన్ యోగేంద్ర త్రిపాఠి
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్

దీపక్‌ కుమార్‌

నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేంద్ర ధ్రువ్ బత్రా
భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరక్టర్ జనరల్

డాక్టర్‌ అజయ్‌ కుమార్‌ సింగ్‌

భారత ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు రాజగోపాల చిదంబరం
ప్రధాన మంత్రి సమాచార సలహాదారు

శరత్‌ చందర్‌

ఎన్‌సీసీ డైరక్టర్ జనరల్

లిఫ్టినెంట్‌ జనరల్‌ వినోద్‌ వశిష్ట్‌

నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ డైరక్టర్ జనరల్

సుధీప్ లఖ్టాకియా

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ అజయ్ త్యాగి
నాబార్డ్ చైర్మన్ హర్ష కుమార్ బన్వాలా
సీబీఎస్‌ఈ చైర్మన్ అనిత ఖర్వల్‌
ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్
డబ్ల్యూటీఓలో భారత శాశ్వత ప్రతినిధి

జేఎస్‌ దీపక్‌

సంగీత నాటక అకాడెమీ చైర్‌పర్సన్

శేఖర్‌ సేన్‌

దూరదర్శన్ డైరక్టర్ జనరల్ సుప్రియా సాహూ
చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ ముఖేశ్ ఖన్నా
ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్మన్ దేబాబ్రత ముఖర్జీ
నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ చైర్మన్ రాధా వినోద్ బర్మాన్
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరక్టర్ జనరల్

ఉషా శర్మ

నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ) మేనేజింగ్ డైరెక్టర్ నీనా లత్ గుప్తా
Published date : 12 May 2012 08:00PM

Photo Stories