Skip to main content

భారత్- ప్రముఖ పరిశోధనా కేంద్రాలు

పిలానీ

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

తిరువనంతపురం

విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్

హైదరాబాద్

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్

హైదరాబాద్

నేషనల్ జియో- ఫిజిక్స్ రీసెర్చ్ఇన్‌స్టిట్యూట్

పనాజీ

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ఆఫ్ ఓషనోగ్రఫీ

ఢిల్లీ

నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ

ధన్‌బాద్

సెంట్రల్ ఫ్యూయల్ రీసెర్చ్ఇన్‌స్టిట్యూట్

డెహ్రాడూన్

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ఆఫ్ పెట్రోలియం

పూనే

నేషనల్ కెమికల్ లేబొరేటరీ

లక్నో

సెంట్రల్ డ్రగ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

చెన్నై

సెంట్రల్ లెదర్ రీసెర్చ్ఇన్‌స్టిట్యూట్

హైదరాబాద్

సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ

కోల్‌కతా

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ఆఫ్ కెమికల్ బయాలజీ

లక్నో

ఇండస్ట్రియల్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంటర్

లక్నో

నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

రూర్కీ

సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

జీల్గోరా

సెంట్రల్ ప్యూయల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

కోల్‌కతా

సెంట్రల్ గ్లాస్ అండ్ సిరమిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

ధన్‌బాద్

సెంట్రల్ మైనింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

దుర్గీపూర్

సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

ఢిల్లీ

సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

బెంగళూర్

నేషనల్ ఎయిరోనాటికల్ లేబొరేటరీ

నాగ్‌పూర్

నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

జంషెడ్‌పూర్

నేషనల్ మెటలాజికల్ లేబొరేటరీ

కరైకుడి (చెన్నై)

సెంట్రల్ ఎలక్ట్రో- కెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

చెన్నై, రూర్కీ,

స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ ఘజియాబాద్

భోపాల్,

సెంట్రల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పోర్ట్‌బ్లయర్

నాగ్‌పూర్

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్

కొచ్చిన్

సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

సిమ్లా

సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

కేరళ, కేసర్‌గాడ్

సెంట్రల్ కొకొనట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

కటక్

సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

రాజమండ్రి

సెంట్రల్ టొబాకొ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

కర్నాల్

నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

ఢిల్లీ

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్

హైదరాబాద్

నేషన ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్

కోల్‌కతా

సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీ

ముంబాయి

ఇండియన్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్

పూనే

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాజీ

ముంబాయి

అటామిక్ ఎనర్జీ కమీషన్

హైదరాబాద్

ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

ముంబాయి

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్

ముంబాయి

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

కాన్‌పూర్

నేషనల్ సుగర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

భావ్‌నగర్

సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

కోల్‌కతా

సెంట్రల్ జూట్ టెక్నొలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

కోల్‌కతా

ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా

కోల్‌కతా

స్కూల్ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్

కోల్‌కతా

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్‌హెల్త్

ఢిల్లీ

ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

కోయంబత్తూర్

సెంట్రల్ సుగర్‌క్రేన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

కాన్పూర్

నేషనల్ సుగర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

రాంచి

ఇండియన్ ల్యాక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

హర్యానా

నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

లక్నో, ఢిల్లీ

ఇండియన్ మెటీరియొలాజికల్ అబ్జర్వేటరీ

బెంగళూర్

రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

చండీగఢ్

సెంట్రల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్

అహ్మదాబాద్

టెక్స్‌టైల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

మైసూర్

సెంట్రల్ ఫుడ్ టెక్నొలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

హైదరాబాద్

సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ

Published date : 23 Oct 2019 12:34PM

Photo Stories