Skip to main content

ఉత్తరప్రదేశ్

అవతరణ: ఆగస్టు 15,1947లో యూనెటైడ్ ప్రొవిన్సీగా ఉండేది. తర్వాత జనవరి 26, 1956లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది.
విస్తీర్ణం: 2,40,928 చ.కి.మీ.
రాజధాని: లక్నో
సరిహద్దు రాష్ట్రాలు: ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖాండ్, బీహర్.
దేశం: నేపాల్
జనాభా: 19,95,81,477
స్త్రీలు: 9,49,85,062
పురుషులు: 10,45,96,415
జనసాంద్రత: 828
లింగనిష్పత్తి: 908
అక్షరాస్యత: 69.72
స్త్రీలు: 59.26
పురుషులు: 79.24
మొత్తం జిల్లాలు: 71 (ఆగ్రా, ఆలిగఢ్, అలహాబాద్, అంబేద్కర్ నగర్, అజాంగఢ్, బాగ్‌పేట్, బారైచ్, బాల్యి, బలరాంపూర్, బండా, బరబంకీ, బరెలీ, బస్తీ, బిజ్‌నూర్, బదాన్, బుబంద్‌సహర్, చందౌలీ, చిత్రకూట్, డోరియా, ఇత్, ఇత్వా, ఫైజాబాద్, ఫరూఖబాద్, ఫతేపూర్, ఫిరోజాబాద్, గౌతమ్‌బుద్ద నగర్, ఘజియాబాద్, ఘాజీపూర్, గొండా, గోరక్‌పూర్, హమీర్‌పూర్, హరిడుయ్, హత్రాస్, జలూన్, జూనాపూర్, ఝాన్సీ, జ్యోతిభాపూలే నగర్, కన్నాజ్, కాన్పూర్, కాన్పూర్ (సిటీ), కన్షీరాం నగర్, కౌషంబీ, కుషినగర్, లక్ష్మిపూర్ కేరీ, లిలిత్‌పూర్, లక్నో, మహరాజ్‌గంజ్, మహోబ, మెయిన్‌పూరి, మధుర, మ్యు, మీరట్, మీర్జాపూర్, ముర్దబాద్, ముజాఫర్‌నగర్, ఓరియా, పిలిబిత్, ప్రతాప్‌గఢ్, రాయ్‌బరేలీ, రాంపూర్, సహరన్‌పూర్, సంత్ కబీర్ నగర్, సంత్ రవిదాస్‌నగర్, షాజహాన్ పూర్, సరస్వతీ, సిద్దార్థ్ నగర్, సీతాపూర్, సన్‌బద్ర,సుల్తానాపూర్, ఉన్నవా, వారణాశి)
మొత్తం గ్రామాలు: 97,942
పట్టణాలు: 407
కార్యనిర్వాహక శాఖ: ద్విసభ
శాసనసభ సీట్లు: 403
శాసనమండలి: 100
పార్లమెంట్
లోక్‌సభ: 80 (63 + 17 +1)
రాజ్యసభ: 31
ప్రధాన రాజకీయ పార్టీలు: సమాజ్‌వాది, బీఎస్‌పీ, బీజేపీ, ఐఎన్‌సీ, రాష్ట్రీయ లోక్‌దళ్, రాష్ట్రీయ క్రాంతి పార్టీ, అన్నాదళ్, సీపీఐ-ఎం, అఖిల భారతీయ లోక్ తాత్రిక్ కాంగ్రెస్, జేడీయు, అఖిల భారత హిందూ సహాసభ, జనతా, లోక్ జనశక్తి, నేషనల్ లోక్‌తంత్రిక్, సమాజ్‌వాది జనతా పార్టీ (రాష్ట్రీయ)
హైకోర్టు: అలహాబాద్. హైకోర్టు బెంచ్ లక్నోలో ఉంది.
ముఖ్యభాష: హిందీ, ఉర్దూ
ప్రధానమతం: హిందూ, ఇస్లాం.
ప్రధాన నగరాలు: అలహాబాద్, లక్నో, కాన్పూర్, వారణాసి, ఆలీగఢ్, గోరక్‌పూర్, ఆగ్రా, ఝాన్సీ, సహరన్‌పూర్, ఇత్వా, మీరట్, ఘజియాబాద్, నోయిడా, రాయ్‌బరేలీ, ఫజియాబాద్, సర్నాత్, మధుర
నదులు: గంగా, యమునా, గోమతి, గాంగ్రా,  రామ్‌గంగా, బిత్వా
పర్వతశ్రేణులు: శివాలిక్ క్రింది ప్రాంతం, కైమూర్ కొండలు
జాతీయపార్కులు: దుద్వా నేషనల్ పార్క్, కార్బెట్ట్ నేషనల్ పార్క్, కేదారినాథ్ అభయారణ్యం, గోవింద్ అభయారణ్యం, చిల్లా అభయారణ్యం.
ఖనిజాలు: సున్నపురాయి, మ్యాగ్నసైట్, బొగ్గు, రాక్ పాస్పెట్, డోలమైట్, సిలికా-సాండ్, పైరోపైలిట్.
పరిశ్రమలు: ఎడిబుల్ నూనెలు, పేపర్, సిమెంట్ అల్యూమినియం, రైల్వే పరికరాలు, పరిశ్రమ సంబంధిత రసాయనాలు, చేనేత మొదలైనవి.
వ్యవసాయోత్పత్తులు: గోదుమ, వరి, మొక్కజొన్న, బార్లీ, పప్పుదినుసులు, చెరకు, బంగాళదుంపలు, నూనెగింజలు
రోడ్ల పొడవు: 1,31,969 కి.మీ
జాతీయ రహదారులు: 3,794 కి.మీ.
రాష్ట్ర ర హదారులు: 8,449 కి.మీ
ప్రధాన రైల్వే స్టేషన్లు: లక్నో(ప్రధాన రైల్వే జంక్షన్), ఆగ్రా, కాన్పూర్, అలహాబాద్, మొఘల్‌సరాయ్, ఝాన్సీ, ముర్దాబాద్, వారణాశి, తుండ్లా, గోరక్‌పూర్, గోండా, ఫైజాబాద్, బరెల్లీ, సీతాపూర్.
విమానాశ్రయాలు: లక్నో, కాన్పూర్, వారణాశి, అలహాబాద్, ఆగ్రా, ఝాన్సీ, బరెల్లీ, హిండన్, గోరక్‌పూర్, సరస్వా, ఫుర్సత్‌గంజ్.
సంస్కృతి:
నృత్యం:
కథక్
పండుగలు: కుంబమేళా, అర్ద కుంబమేళా, కార్తీక పౌర్ణమి, జోలా బొమ్మల ప్రదర్శన, బతేశ్వర్ క్యాటిల్ ప్రదర్శన.
Published date : 19 Nov 2012 07:18PM

Photo Stories