Skip to main content

పశ్చిమబెంగాల్

అవతరణ: ఆగస్టు 15, 1947లో ప్రొవిన్సీగా ఉంది. జనవరి 26 1950లో రాష్ట్రంగా ఏర్పడింది.
విస్తీర్ణం: 88,752 చ.కి.మీ.
రాజధాని: కొల్‌కత.
సరిహద్దు రాష్ట్రాలు: ఒడిశా, జార్ఖాండ్, బిహార్, సిక్కిం.
సరిహద్దు దేశం: బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్.
జనాభా: 9,13,47,736
స్త్రీలు: 4,44,20.347
పురుషులు: 4,69,27,389
జనసాంద్రత: 1,029
లింగనిష్పత్తి: 947
అక్షరాస్యత: 77.08
స్త్రీలు: 71.16
పురుషులు: 82.67
మొత్తం జిల్లాలు: 18 (మంకుర, బీర్‌భూమ్, బర్దమన్‌ కొల్‌కత, కుచ్చ్ బీహార్, డార్జిలింగ్, హుగ్లీ, హౌరా, జల్‌పాయ్‌గురి, మాల్దా, మెదినిపూర్, పురులియా, ముర్షిదాబాద్, నడియా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, ఉత్తర దినజ్‌పూర్, దక్షిణ దినజ్‌పూర్)
మొత్తం గ్రామాలు:  37,945.
పట్టణాలు: 375.
కార్యనిర్వాహక శాఖ: ఏకసభ.
శాసనసభ సీట్లు: 294 (నియామక సభ్యులు కాక)
పార్లమెంట్
లోక్‌సభ: 
42(30+10+2)
రాజ్యసభ: 16
ప్రధాన రాజకీయ పార్టీలు: సీపీఐ-ఎం,ఆల్ ఇండియా తృణముల్ కాంగ్రెస్, ఐఎన్‌సీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఆర్‌ఎస్‌పీ, సీపీఐ, పశ్చిమబెంగాల్ సోషలిస్టు పార్టీ, గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్.
హైకోర్టు: కొల్‌కత.
ముఖ్యభాష: బెంగాళీ.
ప్రధానమతం: హిందూ, ఇస్లాం, క్రిస్టియానిటీ.
ప్రధాన నగరాలు: కొల్‌కత, కరగ్‌పూర్, మెదినిపూర్, అసన్‌సోల్, ముర్‌షిదాబాద్, హౌరా, బర్దమన్, సిలిగురి, పూర్నియా.
నదులు: భగీరథీ, మయురాక్షి, దామోదర, కాంగ్స్‌బతి, తీస్థా, తోర్షా, జల్‌దక, మహానందా, సువర్ణరేఖ, రూప్‌నారాయణా.
పర్వతశ్రేణులు: సుస్నియా, డార్జిలింగ్, 
జాతీయపార్కులు: సుందర్‌బన్ నేషనల్ పార్క్ -టైగర్ రిజర్వు
ఖనిజాలు: బొగ్గు, చైనా క్లే
పరిశ్రమలు: ఇంజనీరింగ్, ఆటోమొబైల్స్, రసాయనాలు, మందులు, అల్యూమినియం, సిరామిక్, జూటు, కాటన్ వస్త్రాలు, టీ, పేపర్, లెథర్, చెప్పులు, సైకిళ్లు, పాల ఉత్పత్తులు, కోళ్ల పెంపకం, టింబర్ ప్రాసెసింగ్‌తో పాటు ప్రభుత్వ రంగానికి చెందిన రైలు పెట్టెలు, కేబుల్, ఎరువులు, ఓడల తయారీ, ఆయుధాల తయారీ పరిశ్రమలున్నాయి.
వ్యవసాయోత్పత్తులు: వరి, గోదుమ, పప్పు దినుసులు, నూనెగింజలు, జనుము (జూట్), బంగాళదుంపలు.
రోడ్ల పొడవు: 91,970 కి.మీ
రైల్వేలైన్ పొడవు: 4,562 కి.మీ.
ప్రధాన రైల్వే స్టేషన్లు: హౌరా, అసన్‌సోల్, సీల్‌దా, బందెల్, బర్దమాన్, కరగ్‌పూర్, న్యూ జల్‌పాయ్‌గురి. కొలకత మెట్రోరైలు ప్రాజెక్ట్ దేశంలోనే మొదటిది.
విమానాశ్రయాలు: డమ్‌డమ్ అంతర్జాతీయ విమానాశ్రయం-కొల్‌కత, బగ్దోగ్రా, కలైకుండా, పానాగఢ్, మల్దా, బర్రక్‌పూర్, బెహల, బలూర్‌గట్, కుచ్చ్ బీహార్.
ఓడరేవులు: కొల్‌కత, హల్దియా.
నృత్యం: ఛాయ్, రవీంత్ర నత్య
పండుగలు: దుర్గాపూజ, కాళిపూజ, దీపావళి, వసంత పంచమి, లక్ష్మీపూజ, హోళీ, శివరాత్రి, జన్మాష్టమీ, ఈద్-ఉల్-ఫితుర్
Published date : 19 Nov 2012 07:21PM

Photo Stories