ఛత్తీస్‌గఢ్
Sakshi Education
అవతరణ: నవంబర్ 1, 2000
విస్తీర్ణం: 1,36,034 కి.మీ
రాజధాని: రాయపూర్
సరిహద్ధు రాష్ట్రాలు: మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖాండ్
జనాభా: 2,55,40,196
స్త్రీలు : 1,27,12,281
పురుషులు: 1,28,27,915
జనసాంద్రత: 189 కి.మీ.
అక్షరాస్యత : 71.04
స్త్రీలు: 60.59
పురుషులు: 81.45
లింగనిష్పత్తి : 991 (1000 పురుషులకు)
మొత్తం గ్రామాలు: 19,744
పట్టణాలు: 97
శాసనసభ- ఏకసభ
శాసనసభ సీట్లు- 90
పార్లమెంట్ :
లోక్‌సభ సీట్లు: 11 (జనరల్-6, ఎస్సీ-1, ఎస్టీ-4)
రాజ్యసభ సీట్లు: 5
ప్రధాన రాజకీయ పార్టీలు: భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్, ఎన్‌సీపీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ
హైకోర్టు: బిలాస్‌పూర్
ముఖ్య భాషలు: ఛత్తీస్‌గఢీ, హిందీ.
ప్రధాన మతం: హిందూయిజం.
ప్రధాన పట్టణాలు: రాయ్‌పూర్, బిలాస్‌పూర్, బైకుంతాపూర్, జాష్‌పూర్, చంపా, రాయ్‌గఢ్, జగదల్ పూర్, కోర్బ, మహాసముండ్, అంబికపూర్, రాజ్‌నంద్‌గాన్, దుర్గ్, బిలాయ్
నదులు: మహానంది, ఇంద్రావతి, పైరి, హస్‌డొ, సన్, సబరి,
పర్వతశ్రే ణులు: మైకల రేంజ్, రామ్‌గఢ్ హిల్స్
నేషనల్ పార్క్‌లు: ఇంద్రావతి నేషనల్ పార్క్- దంతెవాడ, సంజమ్ నేషనల్ పార్క్-సర్‌గుజ-కొరియా కంగెర్‌ఘాటి నేషనల్ పార్క్ -కాన్‌కిర్
వ్యవసాయభూమి: 35 శాతం
నీటి పారుదల: 13.28 లక్షల హెక్టార్లు
అభయారణ్యాలు: ఉదంతి, పామిడ్, సమర్‌సాట్, సీతనాడి, అఛంకమార్, బాదల్‌కోలీ, గొమర్‌దాస్, భోహోరం దేవ్
అడవులు: 44 శాతం
ఖనిజాలు: రాగి,బొగ్గు, సున్నపురాయి, మాంగనీస్, వజ్రపునిల్వలు
పరిశ్రమలు: చాలా పరిశ్రమలు ఖనిజాధారిత పరిశ్రమలు ఉదాహరణ: బాల్కో, బిలాయ్ ఇనుము-ఉక్కు కర్మాగారం
వ్యవసాయోత్పత్తులు: బీడిఆకులు, మహు పువ్వులు, చిరోంజీ, హర్‌హర్, బహిదా, సాల్‌సీడ్స్
రోడ్ల పొడవు: 34,930 కి.మీ.
జాతీయ రహదారులు: 2,225 కి.మీ.
రాష్ట్ర రహదారులు: 3,213.5 కి.మీ.
రైల్వేల పొడవు: 1,053 కి.మీ
ప్రధాన రైల్వే స్టేషన్లు: రాయ్‌పూర్, బలాస్‌పూర్, దుర్గ్, కొర్బ, రాయ్‌గఢ్, రాజ్‌నంద్‌గాన్
విమానాశ్రయాలు: రాయ్‌పూర్
ఎయిర్‌స్ట్రిప్స్: బిలాస్‌పూర్,బిలాయ్, జగదల్‌పూర్, అంబికపూర్, కొర్బ, జాష్‌పూర్ నగర్, రాజ్‌నంద్‌గాన్.
పండుగలు: పోలా, నవకాయ్, దసరా, దిపావళి, హోళి, గోవర్థ పూజ

Published date : 08 Nov 2012 06:23PM