Skip to main content

ఛండీ గఢ్

అవతరణ: 1966 సంవత్సరంలో కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించింది.
విస్తీర్ణం: 114 చ.కి.మీ.
రాజధాని: ఛండీగర్
సరిహద్దు రాష్ట్రాలు: పంజాబ్, హర్యానా.
జనాభా: 10,54,686
స్త్రీలు: 4,70,404
పురుషులు: 5,80,282
జనసాంద్రత: 9,252
లింగనిష్పత్తి: 818
అక్షరాస్యత: 86.43
స్త్రీలు: 81.38
పురుషులు: 90.54
జిల్లాలు: 1
గ్రామాలు: 23
పట్టణాలు: 1
కార్యనిర్వహాణ శాఖ:
పార్లమెంట్:
లోక్‌సభ-1, రాజ్యసభ-లేదు
హైకోర్టు: చండీఘర్. పంజాబ్, హర్యానాకు కూడా ఛండీగర్‌లోనే.
ముఖ్యభాష: పంజాబీ, హిందీ, ఇంగ్లిష్.
ప్రదాన మతం: సిక్కు. హిందూ,
ప్రధాన నగరం: ఛండీగర్
పరిశ్రమలు: హోజరీస్; యాంటి బయోటిక్స్, సైకిళ్లు, ఎలక్ట్రికల్ మీటర్లు, గృహపరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైనవి. ఇవి కాక 15 భారీ, మధ్యతరహా పరిశ్రమలున్నాయి. 3000 చిన్నతరహా పరిశ్రమలు దాదాపు 30,000 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.
వ్యవసాయోత్పత్తులు: గోధుమ, వరి, మొక్కజోన్న ప్రధాన పంటలు అడవులు 27 శాతం అక్రమించి ఉన్నాయి.
జాతీయరహదారుల పొడవు: 15.275 కి.మీ.
ప్రధాన రైల్వే స్టేషన్: ఛండీగర్
విమానాశ్రయం: ఛండీగర్
పండుగలు: లోధి, బైశాకి
Published date : 21 Nov 2012 03:12PM

Photo Stories