Skip to main content

బీహర్

అవతరణ: ఆగష్టు 15, 1947లో ప్రావిన్సీగా ఏర్పడింది. జనవరి 26, 1950న రాష్ట్రంగా అవతరించింది
విస్తీర్ణం: 96,163 కిలోమీటర్లు
రాజధాని: పాట్నా
సరిహద్దు రాష్ట్రాలు: జార్ఖాండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్. 
సరిహద్దు దేశం: నేపాల్
జనాభా: 10,38,04,637
స్త్రీలు : 4,96,19,290
పురుషులు: 5,41,85,347
జనసాంద్రత: 1,102 (కిలోమీటరుకు)
అక్షరాస్యత : 63.82
స్త్రీలు: 53.33, పురుషులు: 73.39
2011 నాటికి వృద్ధిరేటు: 25.07
లింగనిష్పత్తి : 916 (1000 పురుషులకు)
జిల్లాల సంఖ్య: 38
మొత్తం గ్రామాలు: 39,015
శాసనసభ సీట్లు 243
రిజర్వుడు సీట్లు: ఎస్సీ-39, ఎస్టీ-15
శాసనమండలి: 95

పార్లమెంట్ :

లోక్‌సభ సీట్లు: 40 (జనరల్-34, ఎస్సీ-6, ఎస్టీ-0)
రాజ్యసభ సీట్లు: 16

ప్రధాన రాజకీయ పార్టీలు:    భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, భారత జాతీయ కాంగ్రెస్, ఎన్‌సీపీ, సీపీఐ, సమాజ్‌వాదీ, లోక్ జన శక్తి పార్టీ

హైకోర్టు: పాట్నా
ముఖ్య భాషలు: హిందీ, ఉర్దూ,అంగిక, బోజ్‌పూరి, మగధి,మైథిలీ
ప్రధాన మతం: హిందూయిజం, ఇస్లాం, బుద్దిజం, క్రిస్టియానిటి.
ప్రధాన పట్టణాలు: పాట్నా, గయా, బీహార్ షరీఫ్, భాగల్ పూర్, పూర్నియ, ముజఫర్‌పూర్, బిట్టాయ్, మోతిహరి, సివాన్, చాప్రా, ముంగిర్, ససారం, బుక్సర్, దర్బాంగా, రక్సాల్

నదులు: గంగా, గండక్, బుర్చి గండక్, సన్, సరయు, కోసి, కమ్ల, పనార్, సౌర, లకన్‌డయ్, కేల్, ఘూరీ, పున్ -పున్

పర్వతశ్రే ణులు: బ పబార్, మందార్‌గిరి, ఖరగ్‌పూర్, రాజ్‌గిర్, మిర్జాపూర్,  కైమూర్ పీఠభూమి, నవాడ అప్‌లాండ్

మైదానాలు: నార్త్ బీహార్, సౌత్ బీహార్, సరన్, లోవర్ సన్, బిట్టయ్, మోతిహరి, సీతమరిహి, మధుబని, సహర్స, ఆరియ, ధరంపూర్, కతిహర్, భాగల్‌పూర్.

వన్యప్రాణులు: వాల్మీకి నేషనల్ పార్క్,
అడవులు:  7.1
ఖనిజాలు: ఇలిమినైట్, కోలిన్, మైకా, సున్నపురాయి, ఫుల్లర్స్ ఎర్త్
పరిశ్రమలు: కాటన్ స్పిన్నింగ్ మిల్లు, చక్కెర మిల్లులు, జూటు మిల్లులు, లెథర్ పరిశ్రమ.
వ్యవసాయోత్పత్తులు: వరి, గోదుమ, మొక్కజొన్న, పప్పుదినుసులు,
వాణిజ్య పంటలు- పోగాకు, చెరకు, నూనెగింజలు, జూటు, బంగాళదుంపలు
రోడ్డు పొడవు:  - 46,107కి.మీ. (2001 లెక్కల ప్రకారం)
జాతీయ రహదారులు  - 3,734 కి.మీ.
రాష్ట్రంలో ఉన్న రహదారులు:  - 39,89 కి.మీ.
ప్రధాన రైల్వే స్టేషన్లు: పాట్నా. గయా, ముజాఫర్‌పూర్, సమస్తీపూర్, బరుని, కతిహర్, చాప్రా, సివాన్ 
విమానాశ్రయాలు: పాట్నా
నత్యం: సైరెకైల్లా
పండుగలు: చాత్, ట్రైబ ల్-సర్‌హుల్, కరమ్
Published date : 08 Nov 2012 06:19PM

Photo Stories