Skip to main content

ఆంధ్రప్రదేశ్

అవతరణ: అక్టోబర్ 1, 1953లో ఆంధ్ర ప్రాంతం, మద్రాసులో కొంతభాగం కలసి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్ సిఫార్సుల మేరకు హైదరాబాద్ రాష్ట్రంలో కొంతభాగం, ఆంధ్ర రాష్ట్రం కలసి నవంబర్ 1, 1956లో ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది.
విస్తీర్ణం : 1,60,000 చదరపు కిలోమీటర్లు
రాజధాని : హైదరాబాద్
సరిహద్దు రాష్ట్రాలు : తెలంగాణ‌, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా.
సముద్రం : బంగాళాఖాతం
జనాభా : 49,386,799
స్త్రీలు : 42,138,631
పురుషులు: 42,442,146
జనసాంద్రత: 308 కిలోమీటరుకు
అక్షరాస్యత : 67.41 శాతం
స్త్రీలు: 60.00 శాతం
పురుషులు: 74.80 శాతం
లింగనిష్పత్తి : 996 (1000 మంది పురుషులకు)
జిల్లాల సంఖ్య: 13

జిల్లాపేరు విస్తీర్ణం జనాభా
అనంతపూర్ 19,130 40,83,315
చిత్తూరు 15,152 41,70,468
వైఎస్‌ఆర్ కడప 15,359 28,84,524
కర్నూలు 17,658 40,46,601
శ్రీకాకుళం 5,857 26,99,471
విజయనగరం 6,539 23,42,868
విశాఖపట్నం 11,161 42,88,113
తూర్పుగోదావరి 10,807 51,51,549
పశ్చిమగోదావరి 7,742 39,34,782
కృష్ణ 8,7,34 45,29,009
గుంటూరు 11,391 48,89,230
ప్రకాశం 17,626 33,92,764
నెల్లూరు 13,076 29,66,082
 
శాసనసభ సీట్లు: 175
రిజర్వుడుసీట్లు: ఎస్సీ-29, ఎస్టీ-7
శాసనమండలి: 90
పార్లమెంట్
లోక్‌సభ సీట్లు: 25 (ఎస్సీ-4, ఎస్టీ-1)
రాజ్యసభ సీట్లు: 11
ప్రధాన రాజకీయ పార్టీలు: తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), భారతీయ జనతా పార్టీ
హైకోర్టు: హైదరాబాద్ (కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు హైకోర్టు గుంటూరులో ఉండేది)
ముఖ్య భాషలు: తెలుగు, ఉర్దూ
ప్రధాన మతం: హిందు, ఇస్లాం, క్రిస్టియన్
ప్రధాన పట్టణాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, కర్నూలు, గుంటూరు, కాకినాడ, మచిలిపట్నం, అనంతపూర్, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం
నదులు: గోదావరి , కృష్ణ, పెన్నార్ చిత్రావతి, పాపంగి, ప్రాణహిత, వెన్‌గంగా, తుంగభద్ర
పర్వతశ్రేణులు: (తూర్పు కనుమలు) నల్లమల, సత్‌మల, ఎర్రమల, హర్స్‌లే, పాలికొండ రేంజ్, వెలికొండ రేంజ్
సరస్సులు: పులికాట్, కొల్లేరు
తీరరేఖ: 974 కిలోమీటర్లు(డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రిపోర్టు ప్రకారం)
ప్రధాన ఆహారం: వరి
ఖనిజాలు: క్రై సోలైట్, ఆస్‌బెస్టోస్, బైరైట్స్, రాగి, మాంగనీస్, మైకా, బొగ్గు, సున్నపురాయి
పరిశ్రమలు: యంత్ర పరికరాలు, సింథటిక్ డ్రగ్స్(కృత్రిమ ఔషదాలు), మందులు, భారీ విద్యుత్ మంత్ర పరికరాలు, ఎరువులు, సిమెంట్, ఎలక్ట్రానిక్ సామాగ్రి, వాచీలు, రసాయనాలు, ఆస్‌బెస్టాస్, గ్లాసు, జూటు మొదలైనవి.
వ్యవసాయోత్పత్తులు: వరి (77 శాతం ఆహార ధాన్యాలు) జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, చిరుధాన్యాలు, పప్పుదినుసులు, ఆముదం, పొగాకు, పత్తి, చెరకు, జీడిపప్పు, యూకలిప్టస్ ఆయిల్ మొదలైనవి. 62 శాతం మంది ప్రజలకు వ్యవసాయం ప్రధాన వృత్తి.

రవాణా:

రోడ్డు పొడవు:
రాష్ట్రంలో ఉన్న జాతీయరహదారులు - 4,648 కి.మీ.
రాష్ట్రంలో ఉన్న రహదారులు: - 10,519 కి.మీ.
మొత్తం ఆర్ అండ్ బి రోడ్లు : -69,051 కి.మీ.

రైల్వేల పొడవు:
రాష్ట్రంలో రైల్వే రూటు పొడవు - 5,107 కి.మీ.
ముఖ్య రైల్వేస్టేషన్లు: హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంతకల్, రేణిగుంట.

విమానాశ్రయాలు: శంషాబాద్(అంతర్జాతీయ), తిరుపతి, విశాఖపట్నం, గన్నవరం(విజయవాడ).

ఓడరేవులు:
విశాఖపట్నం, కాకినాడ, మచిలిపట్నం, కష్ణపట్నం, భీమునిపట్నం, వాడరేవు, కళింగపట్నం.

పుణ్యక్షేత్రాలు: తిరుమల- తిరుపతి (చిత్తూరు), అహోబిలం(కర్నూలు), శ్రీకూర్మం (శ్రీకాకుళం), సింహాచలం (విశాఖపట్నం), ప్రశాంతి నిలయం(పుట్టపర్తి), లేపాక్షి, మహాస్థూప (అమరావతి-గుంటూరు), మక్కామసీద్ (హైదరాబాద్)

సంస్కృతి:
నృత్యం:
కూచిపూడి
పండుగలు: సంక్రాంతి, శివరాత్రి, ఉగాధి, వినాయక చవితి, దసరా, దీపావళి, నవంబర్ 1 (ఆంధ్రప్రదేశ్ అవతర ణ దినోత్సవం).
Published date : 08 Nov 2012 06:03PM

Photo Stories