తెలంగాణలో 2012 నుంచి నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు
Sakshi Education
తెలంగాణలో 2012 నుంచి నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు (రూ.కోట్లలో)
ప్రాణహితకు గత కేటాయింపులు
ప్రాజెక్టు | 2012-13 | 2013-14 | 2014-15 * | 2014-15 |
ప్రాణహిత | 1,050 | 782 | 1,051 | 1,790 |
దేవాదుల | 745 | 462 | 462 | 214.10 |
ఎస్సారెస్పీ రెండో దశ | 75 | 40 | 40 | 22.50 |
ఎస్సారెస్పీ-1 | 162 | 160 | 160 | 63.40 |
కల్వకుర్తి | 220 | 122 | 122 | 119 |
నెట్టెంపాడు | 144 | 88 | 88 | 79 |
భీమా | 175 | 250 | 125 | 83.50 |
కోయిల్‌సాగర్ | 45 | 40 | - | 25 |
ఆర్డీఎస్ | 19 | 62 | 13 | 2.70 |
లెండి | 45 | 45 | 45 | 3 |
నిజాంసాగర్ | 200 | 180 | 180 | 69.50 |
సింగూరు | 36 | 40 | 40 | 8 |
అలీసాగర్, గుత్ప | 30 | 12 | 12 | 2 |
రాజీవ్ దుమ్ముగూడెం | 150 | 82 | 82 | 11 |
ఇందిరాసాగర్ | 150 | 75 | 75.10 | 5 |
దుమ్ముగూడెం-టేల్‌పాండ్ | 40 | 97 | 97 | 3 |
ఎల్లంపల్లి | 360 | 450 | 450 | 237 |
శ్రీరాంసాగర్ వరద కాల్వ | 300 | 475 | 475 | 200 |
కంతనపల్లి | 60 | 80 | 80 | 49.50 |
నాగార్జునసాగర్ ఆధునీకరణ | 590 | 765 | 743 | 378.08 |
ఎస్‌ఎల్‌బీసీ | - | - | 420 | 323.25 |
చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి లిఫ్టు | - | 10 | 10 | 1 |
కడెం | - | 22 | 22 | 3 |
నీల్వాయి | - | - | 35 | 54.77 |
పెద్దవాగు | - | - | 20 | 13 |
పాలెంవాగు | - | - | 25 | 1 |
సుద్దవాగు | - | - | 10 | 2 |
సంగంబండ | - | - | 20 | 27.25 |
కొమురం భీమ్ ప్రాజెక్టు | - | - | - | 25 |
ఘణపూర్ | - | - | - | 8.20 |
ప్రాణహితకు గత కేటాయింపులు
ఏడాది | కేటాయింపులు |
2010-11 | 700 |
2011-12 | 608 |
2012-13 | 1,050 |
2013-14 | 782 |
2014-15 | 1,051 |
2014-15 | 1,790 |
(* ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్)
Published date : 07 Nov 2014 04:00PM