వంతెనలు లేని అత్యంత పొడవైన నది ఇదే..
Sakshi Education
ప్రపంచంలోనే రెండో అతి పొడవైన నది అమెజాన్‌పైన ఇప్పటివరకు ఒక్క వంతెన కూడా లేదు.
నది వెడల్పు కారణంగా వంతెనల నిర్మాణం సాధ్యం కాలేదు. ఆ నదిని దాటడం కోసం అమెజాన్ పరివాహక ప్రాంత వాసులు ఫెర్రీలను వినియోగిస్తారు. లాంచీ లేదా పడవలను ఫెర్రీ అని పిలుస్తారు. అమెజాన్ నది దక్షిణ అమెరికా ఖండంలోని ఫెరూ, కొలంబియా, బ్రెజిల్ దేశాల గుండా ప్రవహిస్తోంది.
Published date : 19 Feb 2022 05:48PM