Skip to main content

సాహిత్య అకాడమీ పురస్కారాలు 2015

2015 సంవత్సరానికి సాహిత్య అకాడమీ అవార్డులను డిసెంబర్ 17న ఢిల్లీలో ప్రకటించారు.
చిన్న కథల విభాగంలో ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా రచించిన ‘విముక్త’ పురస్కారాన్ని గెలుచుకుంది. ఆరు చిన్నకథలు, ఆరు పద్య సంకలనాలు, నాలుగు నవలలు, వ్యాసాలు, విమర్శలకు సంబంధించి ఒక్కో సంకలనానికి అవార్డులు లభించాయి.పొఫెసర్ శ్రీకాంత్ బహుల్కర్‌కు భాషా సమ్మాన్ అవార్డును ప్రకటించారు. 2016 ఫిబ్రవరి 16న అవార్డుల ప్రదానం జరుగుతుంది. రూ.లక్ష నగదు, తామ్రపత్రం, జ్ఞాపికలతో విజేతలను సత్కరిస్తారు.

అవార్డు విజేతలు - రచనలు
చిన్న కథలు
కుల సైకియా - అకషర్ ఛబి అరు అన్యన్య గల్ప (అస్సామీ)
మన్మోహన్ ఝా - ఖిస్సా (మైథిలీ)
గుప్త ప్రధాన్ - సమయక ప్రతివింబహారు (నేపాలీ)
బిభుతి పట్నాయక్ - మహిషాసురరా ముహన్ (ఒడియా)
మాయా రహి - మెహందీ ముర్క్ (సింధి)
ఓల్గా - విముక్త (తెలుగు)

పద్య సంకలనం
బ్రజేంద్రకుమార్ బ్రహ్మ - బెయిడి డెన్గ్‌ఖ్వ బెయిడి గాబ్ (బోడో)
ధైన్ సింగ్ - పర్ఛామెన్ డి లో (డోగ్రి)
రామ్‌దరశ్ మిశ్రా - ఆగ్ కి హన్సి (హిందీ)
కె.వి. తిరుమలేశ్ - అక్షయ కావ్య (కన్నడ)
క్షేత్రీ రాజన్ - అహింగ్న యెక్షిల్లిబా మాంగ్ (మణిపురి)
రాం శంకర్ అవస్థి - వనదేవి (సంస్కృతం)

నవల
సైరస్ మిస్త్రీ - క్రానికల్ ఆఫ్ ఎ కార్ప్స్ బియరెర్ (ఇంగ్లీష్)
కె.ఆర్. మీరా - ఆరాచర్ (మళయాలం)
జస్విందర్ సింగ్ - మాట్ లోక్ (పంజాబీ)
మధు ఆచార్య ‘ఆశావాది’ - గవాద్ (రాజస్థానీ)

వ్యాసం
రాసిక్ షా - అంటే ఆరంభ్ (గుజరాతీ)
ఎ. మాధవన్ - ఇలక్కియ సువదుగల్ (తమిళం)

విమర్శ
బషిర్ భదర్వహి - జమిస్ త కశీరి మాంజ్ కశిర్ నాటియా అదాబుక్ తవరీఖ్ (కశ్మీరి)
షమీమ్ తారీఖ్ - తసవుఫ్ ఔర్ భక్తి (ఉర్దూ)

నాటిక
ఉదయ్ భెంబ్రే - కర్ణ పర్వ (కొంకణి)
రబిలాల్ తుడు - పార్శి ఖాతిర్ (సంతలి)

నిజ జీవిత వృత్తాంతం
అరుణ్ కోప్కర్ - చలత్ చిత్రవ్యూహ్ (మరాఠీ)
Published date : 18 Dec 2015 03:00PM

Photo Stories