పద్మ పురస్కారాలు-2020
పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అనే మూడు కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రకటించింది. 2020 ఏడాదికి గాను మొత్తం 141 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. వీటిలో నాలుగు పురస్కారాలను ఇద్దరికీ కలిపి ప్రకటించారు. 7 మందికి పద్మవిభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. మొత్తంగా పురస్కారాలకు ఎంపికైన వారిలో 33 మంది మహిళలు, 18 మంది విదేశాలకు చెందిన వారు ఉన్నారు. అలాగే 12 మంది మరణానంతరం పురస్కారాన్ని దక్కించుకున్నారు.
ఏపీ, తెలంగాణ నుంచి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి ఐదుగురికి పద్మ అవార్డులు లభించాయి. వీరిలో పీవీ సింధుని పద్మభూషణ్ పురస్కారం వరించింది.
పేరు | రంగం | పురస్కారం | రాష్ట్రం |
పీవీ సింధు | క్రీడలు | పద్మభూషణ్ | తెలంగాణ |
చింతల వెంకటరెడ్డి | వ్యవసాయం | పద్మ శ్రీ | తెలంగాణ |
విజయసారథి శ్రీభాష్యం | సాహిత్యం, విద్య | పద్మ శ్రీ | తెలంగాణ |
యడ్ల గోపాలరావు | కళలు | పద్మ శ్రీ | ఆంధ్రప్రదేశ్ |
దళవాయి చలపతిరావు | కళలు | పద్మ శ్రీ | ఆంధ్రప్రదేశ్ |
కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవ కనబరిచిన వారికి ఏటా కేంద్రప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తోంది. రాష్ట్రపతి భవన్‌లో ఏటా మార్చి, ఏప్రిల్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ పురస్కారాలను అందజేస్తారు.
పద్మ పురస్కారాలు-2020
పద్మవిభూషణ్(7)
సంఖ్య | పేరు | రంగం | రాష్ట్రం/దేశం |
1 | జార్జి ఫెర్నాండెజ్(మరణానంతరం) | ప్రజా వ్యవహారాలు | బిహార్ |
2 | అరుణ్ జైట్లీ (మరణానంతరం) | ప్రజా వ్యవహారాలు | ఢిల్లీ |
3 | అనిరుధ్ జగ్నాథ్ జీసీఎస్‌కే | ప్రజా వ్యవహారాలు | మారిషస్ |
4 | ఎం.సి. మేరీ కోమ్ | క్రీడలు | మణిపూర్ |
5 | ఛన్నులాల్ మిశ్రా | కళలు- సంగీతం | ఉత్తరప్రదేశ్ |
6 | సుష్మా స్వరాజ్ (మరణానంతరం) | ప్రజా వ్యవహారాలు | ఢిల్లీ |
7 | విశ్వేశతీర్థ స్వామీజీ (మరణానంతరం) | ఆద్యాత్మికం | కర్ణాటక |
పద్మభూషణ్(16)
సంఖ్య | పేరు | రంగం | రాష్ట్రం/దేశం |
8 | ఎం.ముంతాజ్ అలీ | ఆధ్యాత్మికం | కేరళ |
9 | సయ్యద్ మౌజెం అలీ(మరణానంతరం) | ప్రజావ్యవహారాలు | బంగ్లాదేశ్ |
10 | ముజఫర్ హుస్సేన్ బేగ్ | ప్రజా వ్యవహారాలు | జమ్మూకశ్మీర్ |
11 | అజోయ్ చక్రవర్తి | కళలు | పశ్చిమ బెంగాల్ |
12 | మనోజ్ దాస్ | సాహిత్యం, విద్య | పుదుచ్చేరి |
13 | బాల్‌కృష్ణ దోషి | ఆర్కిటెక్చర్ | గుజరాత్ |
14 | కృష్ణమ్మాళ్ జగన్నాథన్ | సామాజిక సేవ | తమిళనాడు |
15 | ఎస్.సి.జమీర్ | ప్రజా వ్యవహారాలు | నాగాలాండ్ |
16 | అనిల్ ప్రకాష్ జోషి | సామాజిక సేవ | ఉత్తరాఖండ్ |
17 | త్సెరింగ్ లాండోల్ | వైద్యం | లదాఖ్ |
18 | ఆనంద్ మహీంద్ర | వర్తకం, పరిశ్రమలు | మహారాష్ట్ర |
19 | నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (మరణానంతరం) | ప్రజావ్యవహారాలు | కేరళ |
20 | మనోహర్ గోపాలకృష్ణ పారికర్(మరణానంతర | ప్రజావ్యవహారాలు | గోవా |
21 | జగదీశ్ సేత్ | సాహిత్యం, విద్య | అమెరికా |
22 | పి.వి.సింధు | క్రీడలు | తెలంగాణ |
23 | వేణు శ్రీనివాసన్ | వర్తకం, వాణిజ్యం | తమిళనాడు |
పద్మశ్రీ (118)
సంఖ్య | పేరు | రంగం | రాష్ట్రం/దేశం |
24 | గురు శశధర్ ఆచార్య | కళలు | జార్ఖండ్ |
25 | యోగి అర్న్ | వైద్యం | ఉత్తరాఖండ్ |
26 | జై ప్రకాశ్ అగర్వాల్ | వర్తకం, వాణిజ్యం | ఢిల్లీ |
27 | జగ్‌దీశ్ లాల్ ఆహుజా | సామాజిక సేవ | పంజాబ్ |
28 | కజీ మాసుమ్ అక్తర్ | సాహిత్యం, విద్య | పశ్చిమ బెంగాల్ |
29 | గ్లోరియా అరిఐరా | విద్య, సాహిత్యం | బ్రెజిల్ |
30 | ఖాన్ జహీర్‌ఖాన్ భక్తియార్‌ఖాన్ | క్రీడలు | మహారాష్ట్ర |
31 | పద్మావతి బందొపాధ్యాయ్ | వైద్యం | ఉత్తరప్రదేశ్ |
32 | శుషోవన్ బెనర్జీ | వైద్యం | పశ్చిమ బెంగాల్ |
33 | దిగంబర్ బెహరా | వైద్యం | చంఢీఘర్ |
34 | దమయంతి బెశ్రా | సాహిత్యం, విద్య | ఒడిశా |
35 | పవార్ పొపత్రయ భాగుజి | సామాజిక సేవ | మహారాష్ట్ర |
36 | హిమ్మతా రామ్ భంబు | సామాజిక సేవ | రాజస్థాన్ |
37 | సంజీవ్ బిఖ్‌చందాని | వాణిజ్య, పరిశ్రమ | ఉత్తర ప్రదేశ్ |
38 | గఫుర్భాయ్ ఎం. బిలాఖియా | వాణిజ్య, పరిశ్రమ | గుజరాత్ |
39 | బాబ్ బ్లాక్‌మన్ | ప్రజా సంబంధాలు | యునెటైడ్ కింగ్‌డమ్ |
40 | ఇందిరా పి. పి. బోరా | కళలు | అస్సాం |
41 | మదన్ సింగ్ చౌహాన్ | కళలు | చత్తీస్‌గఢ్ |
42 | ఉషా చౌమర్ | సామాజికి సేవ | రాజస్థాన్ |
43 | లిల్ బహదూర్ చెత్రి | సాహిత్యం, విద్య | అస్సాం |
44 | లలిత - సరోజా చిదంబరం (ద్వయం) | కళలు | తమిళనాడు |
45 | వజీరా చిత్రసేన | కళలు | శ్రీలంక |
46 | పురుషోత్తం దాధీచ్ | కళలు | మధ్యప్రదేశ్ |
47 | ఉత్సవ్ చరణ్ దాస్ | కళలు | ఒడిశా |
48 | ఇంద్ర దసనాయకే(మరణానంతరం) | సాహిత్యం, విద్య | శ్రీలంక |
49 | హెచ్. ఎం. దేశాయ్ | సాహిత్యం, విద్య | గుజరాత్ |
50 | మనోహర్ దేవదాస్ | కళలు | తమిళనాడు |
51 | ఓనం బెంబెం దేవి | క్రీడలు | మణిపూర్ |
52 | లియా డిస్కిన్ | సామాజిక సేవ | బ్రెజిల్ |
53 | ఎం. పి. గణేష్ | క్రీడలు | కర్ణాటక |
54 | బెంగళూరు గంగాధర్ | వైద్యం | కర్ణాటక |
55 | రామన్ గంగాఖేద్కర్ | సైన్స్ అండ్ ఇంజనీరింగ్ | మహారాష్ట్ర |
56 | బారీ గార్డినర్ | ప్రజా వ్యవహారాలు | యునెటైడ్ కింగ్‌డమ్ |
57 | చేవాంగ్ మోటప్ గోబా | వర్తకం, పరిశ్రమ | లడఖ్ |
58 | భారత్ గోయెంకా | వర్తకం, పరిశ్రమ | కర్ణాటక |
59 | యడ్ల గోపాలారావు | కళలు | ఆంధ్రప్రదేశ్ |
60 | మిత్రభాను గౌంటియా | కళలు | ఒడిశా |
61 | తులసి గౌడ | సామాజిక సేవ | కర్ణాటక |
62 | సుజోయ్ కె. గుహా | సైన్స్ అండ్ ఇంజనీరింగ్ | బిహార్ |
63 | హరేకాల హజబ్బా | సామాజిక సేవ | కర్ణాటక |
64 | ఎనాముల్ హక్ | పురావస్తు శాస్త్రం | బంగ్లాదేశ్ |
65 | మధు మన్సూరి హస్ముఖ్ | కళలు | జార్ఖండ్ |
66 | అబ్దుల్ జబ్బర్(మరణానంతరం) | సామాజిక సేవ | మధ్యప్రదేశ్ |
67 | బిమల్ కుమార్ జైన్ | సామాజిక సేవ | బిహార్ |
68 | మీనాక్షి జైన | సాహిత్యం, విద్య | ఢిల్లీ |
69 | నేమ్నాథ్ జైన్ | వర్తకం,పరిశ్రమ | మధ్యప్రదేశ్ |
70 | శాంతి జైన్ | కళలు | బిహార్ |
71 | సుధీర్ జైన్ | సైన్స్ అండ్ ఇంజనీరింగ్ | గుజరాత్ |
72 | బెనిచంద్ర జమాటియా | సాహిత్యం, విద్య | త్రిపుర |
73 | కె వి సంపమార్ కుమార్-విదుషి జయలక్ష్మి కెఎస్ (ద్వయం) | సాహిత్యం,విద్య-జర్నలిజం | కర్ణాటక |
74 | కరణ్ జోహార్ | కళలు | మహారాష్ట్ర |
75 | లీలా జోషి | వైద్యం | మధ్యప్రదేశ్ |
76 | సరితా జోషి | కళలు | మహారాష్ట్ర |
77 | సి కమ్లోవా | సాహిత్యం, విద్య | మిజోరం |
78 | రవి కన్నన్ ఆర్ | వైద్యం | అస్సాం |
79 | ఏక్తా కపూర్ | కళలు | మహారాష్ట్ర |
80 | యాజ్ది నౌషిర్వాన్ కరంజియా | కళలు | గుజరాత్ |
81 | నారాయణ్ జె జోషి కారయల్ | సాహిత్యం, విద్య | గుజరాత్ |
82 | నరీందర్ నాథ్ ఖన్నా | వైద్యం | ఉత్తర ప్రదేశ్ |
83 | నవీన్ ఖన్నా | సైన్స్ అండ్ ఇంజనీరింగ్ | ఢిల్లీ |
84 | ఎస్ పి కొఠారి | సాహిత్యం, విద్య | అమెరికా |
85 | వికె మునుసామి కృష్ణాపక్తర్ | కళలు | పుదుచ్చేరి |
86 | ఎం కె కుంజోల్ | సామాజిక సేవ | కేరళ |
87 | మన్మోహన్ మహాపాత్ర(మరణానంతరం) | కళలు | ఒడిశా |
88 | ఉస్తాద్ అన్వర్ ఖాన్ మంగ్నియార్ | కళలు | రాజస్థాన్ |
89 | కట్టుంగల్ సుబ్రమణ్యం మణిలాల్ | సైన్స్ అండ్ ఇంజనీరింగ్ | కేరళ |
90 | మున్నా మాస్టర్ | కళలు | రాజస్థాన్ |
91 | అభిరాజ్ రాజేంద్ర మిశ్రా | సాహిత్యం, విద్య | హిమాచల్ ప్రదేశ్ |
92 | బినపాని మొహంతి | సాహిత్యం, విద్య | ఒడిశా |
93 | అరుణోదయ్ మొండల్ | వైద్యం | పశ్చిమ బెంగాల్ |
94 | పృథ్వీంద్ ముఖర్జీ | సాహిత్యం, విద్య | ఫ్రాన్స్ |
95 | సత్యనారాయణ ముండయూర్ | సామాజిక సేవ | అరుణాచల్ ప్రదేశ్ |
96 | మనీలాల్ నాగ్ | కళలు | పశ్చిమ బెంగాల్ |
97 | ఎన్ చంద్రశేఖరన్ నాయర్ | సాహిత్యం, విద్య | కేరళ |
98 | తెట్సు నకామురా(మరణానంతరం) | సామాజిక సేవ | ఆఫ్ఘనిస్తాన్ |
99 | శివ దత్ నిర్మోహి | సాహిత్యం, విద్య | జమ్మూకశ్మీర్ |
100 | పు లాల్బియక్తంగా పచువు | సాహిత్యం,విద్య-జర్నలిజం | మిజోరం |
101 | మూజిక్కల్ పంకజాక్షి | కళలు | కేరళ |
102 | ప్రశాంత కుమార్ పట్టానాయిక్ | సాహిత్యం, విద్య | అమెరికా |
103 | జోగేంద్ర నాథ్ ఫుకాన్ | సాహిత్యం, విద్య | అస్సాం |
104 | రాహిబాయి సోమ పోపెరే | వ్యవసాయం | మహారాష్ట్ర |
105 | యోగేశ్ ప్రవీణ్ | సాహిత్యం, విద్య | ఉత్తరప్రదేశ్ |
106 | జితు రాయ్ | క్రీడలు | ఉత్తరప్రదేశ్ |
107 | తరుణదీప్ రాయ్ | క్రీడలు | సిక్కిం |
108 | ఎస్‌రామకృష్ణన్ | సామాజిక సేవ | తమిళనాడు |
109 | రాణి రాంపాల్ | క్రీడలు | హర్యానా |
110 | కంగనా రనౌత్ | కళలు | మహారాష్ట్ర |
111 | దలైవై చలపతి రావు | కళ | ఆంధ్రప్రదేశ్ |
112 | షాబుద్దీన్ రాథోడ్ | సాహిత్యం, విద్య | గుజరాత్ |
113 | కళ్యాణ్ సింగ్ రావత్ | సామాజిక సేవ | ఉత్తరాఖండ్ |
114 | చింతల వెంకట్ రెడ్డి | వ్యవసాయం | తెలంగాణ |
115 | శాంతి రాయ్ | వైద్యం | బిహార్ |
116 | రాధమ్మోహన్ – సబర్మతీ (ద్వయం) | వ్యవసాయం | ఒడిశా |
117 | బటకృష్ణ సహూ | జంతువు సంవర్ధక | ఒడిషా |
118 | ట్రినిటీ సైయో | వ్యవసాయం | మేఘాలయ |
119 | అద్నాన్ సామి | కళలు | మహారాష్ట్ర |
120 | విజయ్ సంకేశ్వర్ | వాణిజ్యం, పరిశ్రమ | కర్ణాటక |
121 | కుషల్ కొన్వర్ శర్మ | వైద్యం | అస్సాం |
122 | సయీద్ మెహబూబ్ షా ఖాద్రి అలియాస్ సయీద్భాయ్ | సామాజిక సేవ | మహారాష్ట్ర |
123 | మహ్మద్ షరీఫ్ | సామాజిక సేవ | ఉత్తరప్రదేశ్ |
124 | శ్యామ్ సుందర్ శర్మ | కళలు | బిహార్ |
125 | గుర్దీప్ సింగ్ | వైద్యం | గుజరాత్ |
126 | రామ్‌జీ సింగ్ | సామాజిక సేవ | బిహార్ |
127 | వశిష్ఠ నారాయణ్ సింగ్(మరణానంతరం) | సైన్స్ అండ్ ఇంజనీరింగ్ | బిహార్ |
128 | దయా ప్రకాష్ సిన్హా | కళలు | ఉత్తరప్రదేశ్ |
129 | సాంద్ర దేసా సౌజా | వైద్యం | మహారాష్ట్ర |
130 | విజయసారతి భాష్యం | సాహిత్యం, విద్య | తెలంగాణ |
131 | కాలే షాబి మహాబూబ్ - షేక్ మహాబూబ్ సుబానీ (ద్వయం) | కళలు | తమిళనాడు |
132 | జావేద్ అహ్మద్ తక్ | సామాజిక సేవ | జమ్మూకశ్మీర్ |
133 | ప్రదీప్ తలప్పిల్ | సైన్స్ అండ్ ఇంజనీరింగ్ | తమిళనాడు |
134 | యేషే డోర్జీ తోంగ్చి | సాహిత్యం, విద్య | అరుణాచల్ ప్రదేశ్ |
135 | రాబర్ట్ థుర్మాన్ | సాహిత్యం, విద్య | అమెరికా |
136 | అగస్ ఇంద్ర ఉదయనా | సామాజిక సేవ | ఇండోనేషియా |
137 | హరీష్ చంద్ర వర్మ | సైన్స్ అండ్ ఇంజనీరింగ్ | ఉత్తరప్రదేశ్ |
138 | సుందరం వర్మ | సామాజిక సేవ | రాజస్థాన్ |
139 | రోమేష్ టేచంద్‌వధ్వాని | వర్తకం, పరిశ్రమ | అమెరికా |
140 | సురేష్ వాడ్కర్ | కళలు | మహారాష్ట్ర |
141 | ప్రేమ్ వాట్సా | వర్తకం, పరిశ్రమ | కెనడా |