Skip to main content

పద్మ పురస్కారాలు - 2019

2019 సంవత్సరానికి 112 మంది పేర్లతో పద్మ అవార్డుల (పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) జాబితాను జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో నలుగురికి పద్మ విభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మ శ్రీ పురస్కారాలు దక్కాయి. జానపద గాయకురాలు తీజన్ బాయి, జిబౌటీకి చెందిన ఇస్మాయిల్ ఒమర్ గులేహ్, ఎల్ అండ్ టీ చైర్మన్ ఏఎం నాయక్, మహారాష్ట్రకు చెందిన బల్వంత్ పురందరేలు భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు వ్యక్తులకు 2019 ఏడాదికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో ఇద్దరు ఆంధప్రదేశ్‌కు, ఇద్దరు తెలంగాణకు చెందినవారున్నారు. ఏపీ నుంచి ప్రముఖ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, వ్యవసాయ రంగం నుంచి ఎడ్లపల్లి వేంకటేశ్వరరావు, తెలంగాణ నుంచి సిరివెన్నెలతోపాటు భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ ఆటగాడు సునీల్ ఛెత్రిలను పద్మ శ్రీ వరించింది.

మొత్తంగా పద్మ అవార్డులు దక్కించుకున్న వారిలో 21 మంది మహిళలు, 11 మంది విదేశీయులు, ముగ్గురు దివంగతులు, ఒకరు ట్రాన్స్జెండర్ ఉన్నారు. పురస్కారాలకు ఎంపికై న వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి, ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు.

పద్మ పురస్కారాల గ్రహీతలు-2019

పద్మ విభూషణ్ విజేతలు(4)

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం

1

తీజన్ బాయి

కళలు

ఛత్తీస్‌గఢ్

2

ఇస్మాయిల్ ఒమర్ గులేహ్(విదేశీయుడు)

ప్రజా సంబంధాలు

జిబౌటి

3

అనిల్ కుమార్ మణిభాయ్ నాయక్

వర్తకం, పరిశ్రమలు

మహారాష్ట్ర

4

బల్వంత్ మోరేశ్వర్ పురందరే

కళలు-నటన-థియేటర్

మహారాష్ట్ర

పద్మ భూషణ్ విజేతలు(14)

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం

5

జాన్ చాంబర్స్(విదేశీయుడు)

వర్తకం, వాణిజ్యం, టెక్నాలజీ

యూఎస్‌ఏ

6

సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా

ప్రజాసంబంధాలు

పంజాబ్

7

ప్రవీణ్ గోర్ధాన్(విదేశీయుడు)

ప్రజాసంబంధాలు

దక్షిణాఫ్రికా

8

మహాశయ్ ధరమ్‌పాల్ గులాటీ

వర్తకం, పరిశ్రమలు

ఢిల్లీ

9

దర్శన్ లాల్ జైన్

సామాజిక సేవ

హర్యానా

10

అశోక్ లక్ష్మణ్‌రావు కుకడే

వైద్యం, ఆరోగ్యం

మహారాష్ట్ర

11

కరియా ముండా

ప్రజా సంబంధాలు

జార్ఖండ్

12

బుధాదిత్య ముఖర్జీ

కళలు-సంగీతం-సితార్

పశ్చిమ బెంగాల్

13

మోహన్‌లాల్ విశ్వనాథన్ నాయర్

కళలు-నటన-సినిమా

కేరళ

14

ఎస్.నంబి నారాయణ్

సైన్స్, ఇంజినీరింగ్-స్పేస్

కేరళ

15

కుల్‌దీప్ నయ్యర్(మరణానంతరం)సాహిత్యం, విద్య(జర్నలిజం)

 

ఢిల్లీ

16

బచేంద్రిపాల్

క్రీడలు-పర్వతారోహణం

ఉత్తరాఖండ్

17

వి.కె.షుంగ్లు

సివిల్ సర్వీస్

ఢిల్లీ

18

హుకుందేవ్ నారాయణ్ యాదవ్

ప్రజాసంబంధాలు

బిహార్

పద్మశ్రీ విజేతలు(94)

సంఖ్య

పేరు

రంగం

రాష్ట్రం

19

రాజేశ్వర్ ఆచార్య

కళలు-హిందూస్థానీ సంగీతం

ఉత్తరప్రదేశ్

20

బంగారు అడిగలర్

ఆధ్యాత్మికం

తమిళనాడు

21

ఇలియాస్ అలీ

వైద్యం-సర్జరీ

అస్సాం

22

మనోజ్ బాజ్‌పేయీ

కళలు-నటన-సినిమాఋ

మహారాష్ట్ర

23

ఉద్ధబ్ కుమార్ భారేలి

సైన్స్, ఇంజినీరింగ్- గ్రాస్‌రూట్స్ ఇన్నోవేషన్

అస్సాం

24

ఒమేష్ కుమార్ భార్టీ

వైద్యం-రేబిస్

హిమాచల్ ప్రదేశ్

25

ప్రీతమ్ భార్త్వాన్

కళలు-సంగీతం

ఉత్తరాఖండ్

26

జ్యోతి భట్

కళలు- చిత్రలేఖనం

గుజరాత్

27

దిలీప్ చక్రవర్తి

ఆర్కియాలజీ

ఢిల్లీ

28

మమ్మేన్ చాంధీ

వైద్యం-హెమటాలజీ

పశ్చిమ బెంగాల్

29

స్వపాన్ చౌదరీ

కళలు-సంగీతం-తబలా

పశ్చిమ బెంగాల్

30

కన్వల్ సింగ్ చౌహాన్

వ్యవసాయం

హర్యానా

31

నీల్ ఛెత్రి

క్రీడలు-ఫుట్‌బాల్

తెలంగాణ

32

దిన్‌యార్ కాంట్రాక్టర్

కళలు-నటన

మహారాష్ట్ర

33

ముక్తాబేన్ ఫంకజ్‌కుమార్ ద గ్లీ

సామాజిక సేవ

గుజరాత్

34

బాబులాల్ దహియా

వ్యవసాయం

మధ్యప్రదేశ్

35

థంగా డార్‌లోంగ్

కళలు-సంగీతం-వేణువు

త్రిపుర

36

ప్రభుదే వా

కళలు-నృత్యం

కర్ణాటక

37

రాజ్‌కుమారి దేవి

వ్యవసాయం

బిహార్

38

భగీరథి దేవి

ప్రజా సంబంధాలు

బిహార్

39

బల్‌దేవ్ సింగ్ ధిల్లాన్

సైన్స్, ఇంజనీరింగ్-వ్యవసాయం

పంజాబ్

40

దోణవల్లి హారిక

క్రీడలు-చెస్

ఆంధ్రప్రదేశ్

41

గోదావరి దత్తా

క ళలు-చిత్రలేఖనం

బిహార్

42

గౌతమ్ గంభీర్

క్రీడలు- క్రికెట్

ఢిల్లీ

43

ద్రౌపది గిమిరాయ్

సామాజిక సేవ

సిక్కిం

44

రోహ్ని గాడ్‌బోల్

సైన్స్, ఇంజనీరింగ్-న్యూక్లియర్

కర్ణాటక

45

సందీప్ గులేరియా

వైద్యం-సర్జరీ

ఢిల్లీ

46

ప్రతాప్ సింగ్ హార్దియా

వైద్యం-ఆప్తామాలజీ

మధ్యప్రదేశ్

47

బులు ఇమామ్

సామాజిక సేవ-సంస్కృతి

జార్ఖండ్

48

ఫెడరిక్ ఇరినా(విదేశీయురాలు)సామాజిక సేవ

జర్మనీ

 

49

జొరావర్‌సిన్హ్ జాదవ్

కళలు-నృత్యం

గుజరాత్

50

ఎస్. జయశంకర్

సివిల్ సర్వీస్

ఢిల్లీ

51

నర్సింగ్ దేవ్ జమ్వాల్

సాహిత్యం, విద్య

జమ్మూకశ్మీర్

52

ఫయాజ్ అహ్మద్ జాన్

కళలు-క్రాఫ్ట్-పేపీయర్ మచే

జమ్మూకశ్మీర్

53

కె.జీ జయన్

కళలు-సంగీతం

కేరళ

54

సుభాష్ కక్(విదేశీయుడు)

సైన్స్, ఇంజినీరింగ్

అమెరికా

55

శరత్ కమల్

క్రీడలు-టేబుల్ టెన్నీస్

తమిళనాడు

56

రజనీ కాంత్

సామాజిక సేవ

ఉత్తరప్రదేశ్

57

సుదమ్ కటే

వైద్యం-సికిల్ సెల్

మహారాష్ట్ర

58

వామన్ కేంద్రే

కళలు-నటన

మహారాష్ట్ర

59

ఖాదర్ ఖాన్(మరణానంతరం)

కళలు-సినిమాలు

కెనడా

60

అబ్దుల్ గఫార్ ఖాత్రి

కళలు-చిత్రలేఖనం

గుజరాత్

61

రవీంద్ర కోల్హే, స్మితా కోల్హే (సంయుక్తంగా)

వైద్యం-హెల్త్‌కేర్

మహారాష్ట్ర

62

బాంబేలా దేవి లైష్‌రామ్

క్రీడలు-ఆర్చరీ

మణిపూర్

63

కైలాశ్ మధ్ బైయా

సాహిత్యం-విద్య

మధ్యప్రదేశ్

64

రమేశ్ బాబాజీ మహారాజ్

సామాజిక సేవ

ఉత్తరప్రదేశ్

65

వల్లభ్‌భాయ్ వస్రమ్‌భాయ్ మర్వానియా

వ్యవసాయం

గుజరాత్

66

గీతా మెహతా (విదేశీయురాలు)

సాహిత్యం-విద్య

యూఎస్‌ఏ

67

షాదాబ్ మొహమ్మద్

వైద్యం- డెంటీస్ట్రీ

ఉత్తరప్రదేశ్

68

కె.కె మహమ్మద్

ఆర్కియాలజీ

కేరళ

69

శ్యామ ప్రసాద్ ముఖర్జీ

వైద్యం-హెల్త్‌కేర్

జార్ఖండ్

70

దైతారీ నాయక్

సామాజిక సేవ

ఒడిశా

71

శంకర్ మహదేవన్ నారాయణ్

వోకల్-సినిమాలు

మహారాష్ట్ర

72

శంతను నారాయణ్(విదేశీయుడు)

వర్తకం

అమెరికా

73

నర్తకి నటరాజ్(ట్రాన్స్ జెండర్)

భరతనాట్యం

తమిళనాడు

74

త్సెరింగ్ నార్బో

వైద్యం-సర్జరీ

జమ్మూకశ్మీర్

75

అనూప్ రంజన్ పాండే

కళలు-సంగీతం

ఛత్తీస్‌గఢ్

76

జగదీశ్ ప్రసాద్ పరీఖ్

వ్యవసాయం

రాజస్థాన్

77

గణ్‌పత్‌భాయ్ పటేల్ (విదేశీయుడు)

సాహిత్యం-విద్య

యూఎస్‌ఏ

78

బిమల్ పటేల్

ఆర్కిటెక్చర్

గుజరాత్

79

హుకుమ్‌చంద్ పటీదార్

వ్యవసాయం

రాజస్థాన్

80

హర్వీందర్ సింగ్ పుల్కా

ప్రజా సంబంధాలు

పంజాబ్

81

మదురై చిన్న పిళ్లై

సామాజిక సేవ

తమిళనాడు

82

తావ్ పోర్చాన్ లించ్(విదేశీయురాలు)

యోగా

అమెరికా

83

కమలా పుజారి

వ్యవసాయం

ఒడిశా

84

బజ్‌రంగ్ పూనియా

క్రీడలు-రెజ్లింగ్

హర్యానా

85

జగత్ రామ్

వైద్యం-ఆప్తల్మాలజీ

ఛండీగఢ్

86

ఆర్.వి.రమణి

వైద్యం-ఆప్తల్మాలజీ

తమిళనాడు

87

దేవరపల్లి ప్రకాశ్ రావు

సామాజిక సేవ

ఒడిశా

88

అనూప్ సాహ్

కళలు-ఫొటోగ్రఫి

ఉత్తరాఖండ్

89

మిలే నా సల్వీనీ(విదేశీయురాలు)

కళలు-కథాకళి

ఫ్రాన్స్

90

నాగిన్‌దాస్ సంఘవి

సాహిత్యం-విద్య-పాత్రికేయం

మహారాష్ట్ర

91

సిరివెన్నెల సీతారామశాస్త్రి

సాహిత్యం-రచన

తెలంగాణ

92

షబ్బీర్ సయ్యద్

సామాజిక సేవ

మహారాష్ట్ర

93

మహేశ్ శర్మ

సామాజికి సేవ

మధ్యప్రదేశ్

94

మహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి

సాహిత్యం-విద్య

ఢిల్లీ

95

బ్రిజేశ్ కుమార్ శుక్లా

సాహిత్యం-విద్య

ఉత్తరప్రదేశ్

96

నరేంద్ర సింగ్

పశుపోషణ

హర్యానా

97

ప్రశాంతి సింగ్

క్రీడలు-బాస్కెట్ బాల్

ఉత్తరప్రదేశ్

98

సుల్తాన్ సింగ్

పశుపోషణ

హర్యానా

99

జ్యోతి కుమార్ సిన్హా

సామాజిక సేవ

బిహార్

100

ఆనందన్ శివమణి

కళలు-సంగీతం

తమిళనాడు

101

శారద శ్రీనివాసన్

ఆర్కియాలజీ

కర్ణాటక

102

దేవెంద్ర స్వరూప్(మరణానంతరం)

సాహిత్యం-విద్యం-పాత్రికేయం

ఉత్తరప్రదేశ్

103

అజయ్ ఠాకూర్

క్రీడలు-కబడ్డీ

హిమాచల్ ప్రదేశ్

104

రాజీవ్ తరనాథ్

కళలు-సంగీతం-సరోద్

కర్ణాటక

105

సాలుమరద తిమ్మక్క

సామాజిక సేవ

కర్ణాటక

106

జమున తుడు

సామాజిక సేవ

జార్ఖండ్

107

భరత్ భూషణ్ త్యాగి

వ్యవసాయం

ఉత్తరప్రదేశ్

108

రామస్వామి వెంకటస్వామి

వైద్యం-సర్జరీ

తమిళనాడు

109

రామ్ శరణ్ వర్మ

వ్యవసాయం

ఉత్తరప్రదేశ్

110

స్వామి విషుధానంద

ఆద్యాత్మికం

కేరళ

111

హీరాలాల్ యాదవ్

కళలు-వోకల్-ఫోల్క్

ఉత్తరప్రదేశ్

112

ఎడ్లపల్లి వేంకటేశ్వరరావు

వ్యవసాయం

ఆంధ్రప్రదేశ్

సాధారణంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు కేంద్రప్రభుత్వం ఎంపిక చేసింది. కళలు, సాహిత్యం, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, పరిశ్రమలు, ఆరోగ్యం-వైద్యం, వర్తకం, క్రీడలు, సామాజిక సేవ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి ఆయా రంగాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖలను పద్మ అవార్డులతో సత్కరిస్తుంది.
Published date : 26 Jan 2019 03:43PM

Photo Stories