మ్యాన్ బుకర్ ప్రైజ్
Sakshi Education
ఆంగ్ల భాషలో రచించిన ఉత్తమ నవలకు ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక సాహితీ అవార్డు 'మ్యాన్ బుకర్ ప్రైజ్'. కామన్వెల్త్ దేశాలతోపాటు ఐర్లాండ్, జింబాబ్వే దేశాలకు చెందినవారు మాత్రమే ఈ బహుమతికి అర్హులు. ఇది 1968లో బుకర్ మెక్ కన్నెల్ కంపెనీ స్పాన్సర్‌షిప్‌తో ప్రారంభమైంది. మొదట దీన్ని బుకర్ మెక్ కన్నెల్ ప్రైజ్‌గా పిలిచినప్పటికీ 'బుకర్ ప్రైజ్'గానే ప్రాచుర్యం పొందింది. 2002లో ప్రైజ్ నిర్వహణ 'బుకర్ ప్రైజ్ ఫౌండేషన్'కు బదిలీ అయ్యింది. మ్యాన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను చేపట్టింది. అప్పటి నుంచి మ్యాన్ బుకర్ ప్రైజ్‌గా పిలుస్తున్నారు. నగదు పారితోషికం కూడా 21 వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్లకు పెంచారు. అత్యధిక నగదు పారితోషికం కలిగిన సాహితీ పురస్కారం ఇదే.
బుకర్ ప్రైజ్ విజేతలు
బుకర్ ప్రైజ్ విజేతలు
సంవత్సరం | రచయిత | పుస్తకం పేరు |
1969 | పి.హెచ్. న్యూబీ | సమ్‌థింగ్ టు ఆన్సర్ ఫర్ |
1970 | బెర్నిస్ రూబెన్స్ | ద ఎలక్టెడ్ మెంబర్ |
1971 | వి.ఎస్.నైపాల్ | ఇన్ ఎ ఫ్రీ స్టేట్ |
1972 | జాన్ బెర్జర్ | జీ |
1973 | జె.జి.ఫారెల్ | ద సీజ్ ఆఫ్ క్రిష్ణాపూర్ |
1974 | నాదిన్ గార్దిమర్ | ద కన్సర్వేషనిస్ట్ |
స్టాన్లీ మిడిల్టన్ | హాలీడే | |
1975 | రూత్ ప్రావర్ జబ్వాలా | హీట్ అండ్ డస్ట్ |
1976 | డేవిడ్ స్టోరే | సావిల్లే |
1977 | పాల్ స్కాట్ | స్టేయింగ్ ఆన్ |
1978 | ఐరిస్ ముర్డోక్ | ద సీ, ద సీ |
1979 | పెనిలోప్ ఫిట్జిరాల్డ్ | ఆఫ్ షోర్ |
1980 | విలియం గోల్డింగ్ | రైట్స్ ఆఫ్ ప్యాసేజ్ |
1981 | సల్మాన్ రష్దీ | మిడ్నైట్స్ చిల్డ్రన్ |
1982 | థామస్ కెనియల్లి | షిండ్లర్స్ ఆర్క్ |
1983 | జె.ఎం. కోయిట్జి | లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ మైకేల్ కె. |
1984 | అనితా బ్రూక్నర్ | హోటల్ దు లాక్ |
1985 | కేరి హ ల్మి | ద బోన్ పీపుల్ |
1986 | కింగ్స్లీ అమిస్ | ద ఓల్డ్ డెవిల్స్ |
1987 | పెనిలోప్ లైవ్లీ | మూన్ టైగర్ |
1988 | పీటర్ కేరీ | ఆస్కార్ అండ్ లుసిండా |
1989 | కాజియో ఇషిగురో | ద రిమైన్స్ ఆఫ్ ద డే |
1990 | ఎ.ఎస్. బ్యాట్ | పొసెషన్ |
1991 | బెన్ ఒక్రీ | ద ఫేమిష్డ్ రోడ్ |
1992 | మైకేల్ ఒండాట్జీ | ద ఇంగ్లిష్ పేషెంట్ |
బేరి అన్స్వర్త్ | సేక్రెడ్ హంగర్ | |
1993 | రూడీడోయల్ | ప్యాడీ క్లార్క్ హా హా హా |
1994 | జేమ్స్ కెల్మాన్ | హౌ లేట్ ఇట్ వస్, హౌ లేట్ |
1995 | పాట్ బార్కర్ | ద ఘోస్ట్ రోడ్ |
1996 | గ్రాహం స్విఫ్ట్ | లాస్ట్ ఆర్డర్స్ |
1997 | అరుంధతీ రాయ్ | ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ |
1998 | ఇయాన్ మెక్‌ఈవాన్ | ఆమ్స్టర్డామ్ |
1999 | జె.ఎం.కోయిట్జీ | డిస్‌గ్రేస్ |
2000 | మార్గెరెట్ అట్వుడ్ | ది బ్లైండ్ అసాసిన్ |
2001 | పీటర్ కేరి | ట్రు హిస్టరీ ఆఫ్ ద కెల్లీ గ్యాంగ్ |
2002 | యాన్ మార్టల్ | లైఫ్ ఆఫ్ పై |
2003 | డి.బి.సి. పియర్రీ | వెర్నాన్ గాడ్ లిటిల్ |
2004 | ఎలెన్ హూలింగ్రస్ట్ | ద లైన్ ఆఫ్ బ్యూటీ |
2005 | జాన్ బాన్విల్లి | ద సీ |
2006 | కిరణ్ దేశాయ్ | ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ |
2007 | అన్నే ఎన్రైట్ | ద గేదరింగ్ |
2008 | అరవింద్ అడిగా | ద వైట్ టైగర్ |
2009 | హిలరీ మాంటెల్ | ఉల్ఫ్ హాల్ |
2010 | హోవర్డ్ జాకబ్సన్ | ద ఫింక్లర్ క్వశ్చన్ |
2011 | జూలియన్ బార్నెస్ | ద సెన్స ఆఫ్ యాన్ ఎండింగ్ |
2012 | హిలరీ మాంటెల్ | బ్రింగ్ అప్ ద బాడీస్ |
2013 | ఎలీనర్ కాటన్ | ది ల్యుమీనరీస్ |
2014 | రిచర్డ్ ఫ్లానగాన్ | ది నారో రోడ్ టు ద డీప్ నార్త్ |
2015 | మార్లాన్ జేమ్స్ | ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ సెవెన్ కిల్లింగ్స్ |
2016 | పాల్బీటీ | ది సెల్ ఔట్ |
2017 | జార్జ్ శాండర్స్ | లింకన్ ఇన్ ది బార్డో |
Published date : 07 Jul 2012 12:51PM