Skip to main content

ఇతర అవార్డుల్లో భారతీయ విజేతలు

అందాల పోటీలు - భారతవిజేతలు
మిస్ యూనివర్స్ :
  1. సుస్మితా సేన్ (1994)
  2. లారా దత్తా (2000)

మిస్ వరల్డ్ :
  1. రీటా ఫారియా (1966)
  2. ఐశ్వర్య రాయ్ (1994)
  3. డయానా హెడెన్ (1997)
  4. యుక్తా ముఖి (1999)
  5. ప్రియాంక చోప్రా (2000)

మిస్ ఆసియా పసిఫిక్:
  1. జీనత్ అమన్ (1970)
  2. తారా అన్ని ఫొన్సికా (1973)
  3. దియా మీర్జా (2000)

మిస్ ఎర్త్ :
  1. నికోల్ ఫారియా (2010)

పులిట్జర్ పురస్కారం - భారత (సంతతి) విజేతలు
  1. గోబింద్ బిహారీ లాల్ : జర్నలిజం (1937)
  2. ఝంపా లహరి : ఫిక్షన్ (2000 - ఇంటర్‌ప్రిటర్ ఆఫ్ మాలాడీస్)
  3. గీతా అనంద్ : కండరాలకు సంబంధించిన పాంపి వ్యాధిపై చేసిన పరిశోధనకు లభించింది. (2003)
  4. సిద్ధార్థ ముఖర్జీ : జనరల్ నాన్ ఫిక్షన్ పుస్తకం 'ద ఎంపరర్ ఆఫ్ ఆల్ మాలాడీస్: ఎ బయోగ్రఫీ ఆఫ్ కేన్సర్' (2011)

గ్రామీ అవార్డు - భారతీయ విజేతలు
  1. పండిట్ రవి శంకర్ : నాలుగు సార్లు (1967, 1972, 2001, 2013(2))
  2. జాకీర్ హుస్సేన్ : రెండు సార్లు (1992, 2009)
  3. విక్కు వినాయక్ రామ్ : 1992
  4. విశ్వమోహన్ భట్ : 1994
  5. ఎ.ఆర్ రెహ్మాన్ : 2010 (రెండు గ్రామీలు)
  6. హెచ్. శ్రీధర్ : 2010
  7. పి. ఎ. దీపక్ : 2010
  8. రిక్కీ తేజ్ : 2015

భారతీయ నోబెల్ గ్రహీత లు
రవీంద్రనాథ్ టాగూర్ సాహిత్యం 1913
సీవీ రామన్ భౌతిక శాస్త్రం 1930
హరగోవింద్ ఖొరానా వైద్యం 1968
మదర్ థెరెసా శాంతి 1979
ఎస్. చంద్రశేఖర్ భౌతిక శాస్త్రం 1983
అమర్త్య సేన్ ఆర్ధిక శాస్త్రం 1998
విఎస్ నైపాల్ (భారత సంతతి) సాహిత్యం 2001
వెంకటరామన్ రామకృష్ణన్ రసాయన శాస్త్రం 2009
కైలాష్ సత్యార్థి శాంతి 2015

ఆస్కార్ అవార్డు : భారత విజేతలు
  1. భాను అథయా : కాస్ట్యూమ్ డిజైన్ (గాంధీ) (1983)
  2. సత్యజిత్ రే : జీవిత సాఫల్య పురస్కారం (1992)
  3. రసూల్ పొకుట్టీ : సౌండ్ మిక్సింగ్ (స్లమ్‌డాగ్ మిలియనీర్) (2009)
  4. ఎ.ఆర్ రహ్మాన్, గుల్జార్ : ఉత్తమ ఒరిజనల్ సాంగ్ (స్లమ్ డాగ్ మిలియనీర్) 2009
  5. ఎ.ఆర్. రహ్మాన్ : ఉత్తమ ఒరిజనల్ స్కోర్ (స్లమ్ డాగ్ మిలియనీర్) 2009

టెంపుల్టన్ అవార్డు - భారత విజేతలు'
  1. మదర్ థెరిసా : 1973
  2. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ : 1975
  3. బాబా ఆమ్టే : 1990
  4. పాండురంగ శాస్త్రి అత్వాలే : 1997
రైట్ లైవ్లీ హుడ్ అవార్డ్ - భారత విజేతలు (సంస్థలు)
  1. సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఉమన్స్ అసోసియేషన్ /ఇలా భట్ : 1984
  2. లోకయాన్/రజనీ కొఠారి : 1985
  3. లడఖ్ ఎకలాజికల్ డెవలప్‌మెంట్ గ్రూప్/హెలినానార్‌బెర్గ్ - హోడ్జ్ - చిప్కో ఉద్యమం : 1986
  4. నర్మదా బచావ్ ఉద్యమం : 1990
  5. వందన శివ : 1993
  6. డాక్టర్ హెచ్.సుదర్శన్/వీజీకేకే (వివేకానంద గిరిజన కళ్యాణ కేంద్ర) (ఎం.ఎం. హిల్స్‌లో సొలిగ తెగలకోసం పనిచేసిన కేంద్రం) : 1994
  7. పీపుల్స్ సైన్స్ మూవ్‌మెంట్ (కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్) : 1996
  8. స్వామి అగ్నివేష్/అషర్ ఆలీ ఇంజనీర్ : 2003
  9. రూత్ మనోరమ : 2005
  10. క్రిష్ణమ్మాల్ జగన్నాథన్, శంకరలింగం జగన్నాథన్ (ఎల్‌ఏఎప్‌టీఐ) : 2007

మ్యాన్ బుకర్ ప్రైజ్ - భారత విజేతలు
  1. వి.ఎస్.నైపాల్ (భారత సంతతి) (ఇన్ ఏ ఫ్రీ స్టేట్ - షార్ట్ స్టోరీ) : 1971
  2. సల్మాన్ రష్దీ (భారత సంతతి)(మిడ్‌నైట్స్ చిల్డ్రన్) : 1981
  3. అరుంధతీ రాయ్ (ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్) : 1997
  4. కిరణ్ దేశాయ్ (ద ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ లాస్) : 2006
  5. అరవింద్ అడిగ (ద వైట్ టైగర్) : 2008
Published date : 26 Mar 2013 08:19PM

Photo Stories