గ్రామీ అవార్డులు
Sakshi Education
‘స్వతో రంజయతి’! స్వయంగా రంజింపచేసేది సంగీతం. అదొక అద్భుత సృష్టి. ఎవరైనా ఆ సంగీతామృతానికి దాసోహమవ్వాల్సిందే.
ఈ సంగీత ప్రపంచంలో ప్రతిభకు గుర్తింపుగా ఇచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది గ్రామీ అవార్డు. ఇంగ్లిష్ సంగీత పరిశ్రమలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి ‘ది రికార్డింగ్ అకాడమీ‘ ఏటా వీటిని ప్రదానం చేస్తుంది. గ్రామీ అవార్డులను మొదటిసారి 1959, మే 4న కాలిఫోర్నియాలో ఇచ్చారు.
2017 విజేతలు:
ద రికార్డింగ్ అకాడమీ 2017 సంవత్సరానికి 59వ గ్రామీ వార్షిక అవార్డులను ఫిబ్రవరి 13న అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అందించింది.
2018 విజేతలు:
2018 సంవత్సరానికి 60వ గ్రామీ వార్షిక అవార్డుల కార్యక్రమాన్ని జనవరి 28న న్యూయర్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో నిర్వహించారు.
2017 విజేతలు:
ద రికార్డింగ్ అకాడమీ 2017 సంవత్సరానికి 59వ గ్రామీ వార్షిక అవార్డులను ఫిబ్రవరి 13న అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అందించింది.
- రికార్డ్ ఆఫ్ ద ఇయర్ : అడెలె (హలో)
- సాంగ్ ఆఫ్ ద ఇయర్ : అడెలె (హలో)
- ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ : అడెలె (25)
- బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ : చాన్స్ ద రేపర్
- బెస్ట్ ఒపెరా రికార్డింగ్ : జేమ్స్ కాన్లోన్, కొరిగ్లియానో: ది గోస్ట్ ఆఫ్ వర్సైల్లెస్
- బెస్ట్ పాప్ డుయో/గూప్ పర్ఫార్మెన్స్ : ట్వంటీ వన్ పైలట్స్, ట్రెస్డ్ అవుట్
- బెస్ట్ పాప్ సోలో పర్ఫార్మెన్స్ : అడెలె, హలో
- బెస్ట్ కామెడీ ఆల్బమ్ : పతాన్ ఓస్‌వాల్ట్, టాకింగ్ ఆఫ్ క్లాపింగ్
- బెస్ట్ ట్రెడిషనల్ పాప్ వోకల్ ఆల్బమ్ : సమ్మర్ టైమ్: విల్లీ నెల్సన్ సింగర్ జెర్స్‌విన్
- బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్ : అడెలె, 25
- బెస్ట్ రాక్ / సాంగ్ పర్ఫార్మెన్స్ : డేవిడ్ బోవి, బ్లాక్ స్టార్
- బెస్ట్ రాక్ ఆల్బమ్ : కేజ్ ది ఎలిఫెంట్, టెల్ మి ఐ ఎమ్ ప్రెట్టీ
- బెస్ట్ మెటల్ పర్ఫార్మెన్స్ : మెగా డెత్, డిస్టోపియా
- బెస్ట్ ర్యాప్ పర్ఫార్మెన్స్ : చాన్స్ ది రాపర్, నో ప్రాబ్లమ్
- బెస్ట్ ర్యాప్ సాంగ్ : డ్రేక్, హాటలైన్ బ్లింగ్
- బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ : చాన్స్ ది రాపర్, కలరింగ్ బుక్
- బెస్ట్ అర్బన్ కాన్టెంపరరీ ఆల్బమ్ : బియాన్స్, లెమోనదే
- బెస్ట్ కంట్రీ సోలో పర్ఫార్మెన్స్ : మరెన్ మోరిస్, మై చర్చ్
- బెస్ట్ ఆర్ అండ్ బీ ఆల్బమ్ : లలాహ్ హథవే, లలాహ్ హథవే లైవ్
- బెస్ట్ ఆర్ అండ్ బీ పర్ఫార్మెన్స్ : సొలాంగె, క్రేన్స్ ఇన్ ది స్కై
- బెస్ట్ ఆర్ అండ్ బీ సాంగ్ : మ్యాక్స్ వెల్, లేక్ బై ది ఓషన్
- బెస్ట్ కంట్రీ ఆల్బమ్ : స్టర్‌గిల్ సింమ్సన్, ఏ సైలర్స్ గైడ్ టు ఎర్త్
- బెస్ట్ డాన్స్/ఎలక్ట్రానిక్ ఆల్బమ్ : ఫ్లూమ్, స్కిన్
- బెస్ట్ ఫోక్ ఆల్బమ్ : సారా జరోజ్, అండర్ కరెంట్
- బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ : వైట్ సన్, వైట్ సన్ 2
- బెస్ట్ మ్యూజిక్ ఫిల్మ్ : ది బీటిల్స్, ఎయిట్ డేస్ ఏ వీక్ ద టూరింగ ఇయర్స్
- బెస్ట్ మ్యూజిక్ వీడియో : బియాన్స్, ఫార్మేషన్
- బెస్ట్ బ్లూగ్రాస్ ఆల్బమ్ : ఓక్నర్ బాండ్ విత్ మార్క్ ఓక్నర్, కమింగ్ హౌస్
2018 విజేతలు:
2018 సంవత్సరానికి 60వ గ్రామీ వార్షిక అవార్డుల కార్యక్రమాన్ని జనవరి 28న న్యూయర్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో నిర్వహించారు.
- రికార్డ్ ఆఫ్ ద ఇయర్ : 24కె మ్యాజిక్ (బ్రూనో మార్ష్)
- సాంగ్ ఆఫ్ ద ఇయర్ : దట్స్ వాట్ ఐ లైక్ (బ్రూనో మార్ష్))
- ఆల్బమ్ఆఫ్ ద ఇయర్ : 24కె మ్యాజిక్ (బ్రూనో మార్ష్)
- బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ : అలెస్సియా కారా
- బెస్ట్ ఒపెరా రికార్డింగ్ : బెర్గ్
- బెస్ట్ పాప్ డుయో/గూప్ పర్ఫార్మెన్స్ : ఫీల్స్ ఇట్ స్టీల్ (పోర్చుగల్ - ది మ్యాన్)
- బెస్ట్ పాప్ సోలో పర్ఫార్మెన్స్ : షెప్ ఆఫ్ యు (ఉడ్ షీరన్)
- బెస్ట్ కామెడీ ఆల్బమ్ : ది ఏజ్ ఆఫ్ స్పిన్, డీన్ ఇన్ ది హార్ట్ ఆఫ్ టిక్సాస్ (డేవ్ చాపెల్)
- బెస్ట్ ట్రెడిషనల్ పాప్ వోకల్ ఆల్బమ్ : టోనీ బెన్నెట్ సెలెబ్రేట్స్ 90
- బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్ : డివైడ్ (ఎడ్ షీరన్)
- బెస్ట్ రాక్ / సాంగ్ పర్ఫార్మెన్స్ : లాయల్టీ (కెండ్రిక్ లామర్, రిహన్నా)
- బెస్ట్ రాక్ ఆల్బమ్ : ఎ డీపర్ అండర్‌స్టాండింగ్ (ది వార్ ఆన్ డ్రగ్స్)
- బెస్ట్ అల్టర్‌నేటివ్ రాక్ ఆల్బమ్ : వొజెక్- హాన్స్ గ్రాఫ్,కండక్టర్
- బెస్ట్ మెటల్ పర్ఫార్మెన్స్ : సుల్తాన్స్ కర్స్- మాస్టొడన్
- బెస్ట్ ర్యాప్ పర్ఫార్మెన్స్ : కెండ్రిక్ లామర్
- బెస్ట్ ర్యాప్ సాంగ్ : హంబల్ (కెండ్రిక్ లామర్)
- బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ : డామ్న్ (కెండ్రిక్ లామర్)
- బెస్ట్ అర్బన్ కాన్టెంపరరీ ఆల్బమ్ : స్టార్‌బాయ్ (ది వీకెండ్)
- బెస్ట్ కంట్రీ సోలో పర్ఫార్మెన్స్ : ఎయిదర్ వే-క్రిస్ స్టాప్లెటన్
- బెస్ట్ ఆర్ అండ్ బీ ఆల్బమ్ : 24కె మ్యాజిక్ (బ్రూనో మర్ష్)
- బెస్ట్ ఆర్ అండ్ బీ పర్ఫార్మెన్స్ : బ్రూనో మార్ష్
- బెస్ట్ ఆర్ అండ్ బీ సాంగ్ : దట్స్ వాట్ ఐ లైక్ (బ్రూనో మార్ష్)
- బెస్ట్ కంట్రీ ఆల్బమ్ : ఫ్రమ్ ఎ రూమ్-వాల్మూమ్ 1 (క్రిస్ స్టాప్లెటన్)
- బెస్ట్ డాన్స్/ఎలక్ట్రానిక్ ఆల్బమ్ : 3 - డి ది కేటలాగ్
- బెస్ట్ ఫోక్ ఆల్బమ్ : మెంటల్ ఇల్‌నెస్-అయ్‌మీ మాన్
- బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ : డాన్సింగ్ ఆన్ వాటర్- పీటర్ కాటర్
- బెస్ట్ మ్యూజిక్ ఫిల్మ్ : ది డెఫియంట్ ఒన్స్
- బెస్ట్ మ్యూజిక్ వీడియో : హంబల్ (కెండ్రిక్ లామర్)
- బెస్ట్ బ్లూగ్రాస్ ఆల్బమ్ : లాస్ ఆఫ్ గ్రావిటీ
Published date : 04 May 2018 03:13PM