చలనచిత్ర అవార్డులు
Sakshi Education
బాఫ్టా అవార్డులు <br/>
బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్‌ట్స (బాఫ్టా).. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఇది ఏటా బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డులు లేదా బాఫ్టా ఫిల్మ్ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఈ అవార్డులను 1949 నుంచి ఇస్తున్నారు. వీటిని బ్రిటన్‌లో ఆస్కార్ అవార్డులకు సమానంగా పరిగణిస్తారు (ఆస్కార్ అవార్డులను అమెరికాలో ప్రదానం చేస్తారు)
71వ బాఫ్టా అవార్డుల ఉత్సవం 2018, ఫిబ్రవరి 18న లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగింది. ‘‘త్రీ బిల్‌బోర్‌డ్స ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి’’ అనే చిత్రానికి అత్యధికంగా 5 అవార్డులు దక్కాయి. ఇందులో ఉత్తమ చిత్రం, ఉత్తమ బ్రిటిష్ చిత్రం అవార్డులు కూడా ఉండటం విశేషం. బాఫ్టా ఫెలోషిప్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రఖ్యాత దర్శకుడు సర్ రిడ్లీ స్కాట్‌కు అందజేశారు.
ఉత్తమచిత్రం: త్రీ బిల్‌బోర్‌డ్స ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి.
ఉత్తమ దర్శకుడు: గిలెర్మో డెల్ టోరో (ది షేప్ ఆఫ్ వాటర్).
ఉత్తమ నటుడు: గ్యారీ ఓల్డ్‌మ్యాన్ (డార్కెస్ట్ అవర్).
ఉత్తమ నటి: ఫ్రాన్సెస్ మెక్ డొర్మాండ్ (త్రీ బిల్‌బోర్‌డ్స ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి).
ఉత్తమ సహాయ నటుడు: సామ్ రాక్‌వెల్ (త్రీ బిల్‌బోర్‌డ్స ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి).
ఉత్తమ సహాయనటి: ఆలిసన్ జేనీ (ఐ, టోన్యా).
గోల్డెన్ గ్లోబ్ అవార్డులు
గోల్డెన్ గ్లోబ్ అవార్డులను అమెరికాలో చలనచిత్ర, టెలివిజన్ రంగాల్లో చూపిన ప్రతిభకు ఇస్తారు. వీటిని 1944లో ప్రారంభించారు. 75వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం 2018, జనవరి 7న కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో జరిగింది. త్రీ బిల్‌బోర్‌డ్స ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి.. అత్యధికంగా నాలుగు అవార్డులు గెలుచుకుంది.
‘డ్రామా’ విభాగంలో విజేతల వివరాలు..
ఉత్తమ చిత్రం: త్రీ బిల్‌బోర్‌డ్స ఔట్‌సైట్ ఎబ్బింగ్, మిస్సోరి.

ఉత్తమ నటి: ఫ్రాన్సెస్ మెక్ డొర్మండ్ (త్రీ బిల్‌బోర్‌డ్స ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి).

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని 2018, జనవరి 20న ముంబైలో నిర్వహించారు. 2017లో విడుదలైన ఉత్తమ హిందీ చిత్రాలకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి షారుక్ ఖాన్, కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. జగ్గా జాసూస్ చిత్రం అత్యధికంగా నాలుగు అవార్డులు గెలుచుకుంది.
ఉత్తమ చిత్రం: హిందీ మీడియం.
ఉత్తమ నటుడు: ఇర్ఫాన్ ఖాన్ (హిందీ మీడియం).
ఉత్తమ నటి: విద్యాబాలన్ (తుమ్హారీ సులూ).
ఉత్తమ దర్శకురాలు: అశ్విని అయ్యర్ తివారీ (బరేలీ కీ బర్ఫీ).
ఉత్తమ సహాయ నటుడు: రాజ్‌కుమార్ రావ్ (బరేలీ కీ బర్ఫీ).
ఉత్తమ సహాయనటి: మెహర్ విజ్ (సీక్రెట్ సూపర్‌స్టార్).
క్రిటిక్స్ ఉత్తమ చిత్రం: న్యూటన్.
క్రిటిక్స్ ఉత్తమ నటుడు: రాజ్‌కుమార్ రావ్ (ట్రాప్డ్).
క్రిటిక్స్ ఉత్తమ నటి: జైరా వసీం (సీక్రెట్ సూపర్‌స్టార్).
లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: మాలాసిన్హా , బప్పీ లహిరి.
క్రిస్టల్ అవార్డులు
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలు ఏటా జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరుగుతాయి. ఈ సమావేశాల్లో క్రిస్టల్ అవార్డులను బహూకరిస్తారు. ప్రపంచ స్థితిగతులను అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్న ప్రఖ్యాత కళాకారులకు ఈ అవార్డులను అందజేస్తారు. 2018, జనవరి 22న క్రిస్టల్ అవార్డులను ముగ్గురు కళాకారులకు ప్రదానం చేశారు. వీరిలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కూడా ఉండటం విశేషం.
24వ క్రిస్టల్ అవార్డు విజేతలు
కేట్ బ్లాంచేట్: ప్రఖ్యాత హాలీవుడ్ నటి. 2016లో యునెటైడ్ నేషన్‌స హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యుఎన్‌హెచ్‌సీఆర్)కు ప్రపంచ సౌహార్ద రాయబారిగా నియమితులయ్యారు.శరణార్థుల సంక్షోభం గురించి అవగాహన కల్పించినందుకు కేట్.. క్రిస్టల్ అవార్డు అందుకున్నారు.
సర్ జాన్ ఎల్టన్: ఇంగ్లండ్‌కు చెందిన విఖ్యాత గాయకుడు. ఎయిడ్‌సకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
షారుక్ ఖాన్: లాభాపేక్ష లేని ‘మీర్ ఫౌండేషన్’ను స్థాపించారు. ఈ సంస్థ యాసిడ్ దాడికి గురైన మహిళలకు చేయూతనిస్తోంది.
మోడల్ ప్రశ్నలు
1. 71వ బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైనది?
1) త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి
2) ది షేప్ ఆఫ్ వాటర్
3) డార్కెస్ట్ అవర్
4) ఐ, టోన్యా
2. బాఫ్టా అవార్డులను ఎప్పటి నుంచి ప్రదానం చేస్తున్నారు?
1) 1987
2) 1973
3) 1965
4) 1949
3. త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి ఎన్ని బాఫ్టా అవార్డులను గెలుచుకుంది?
1) 1
2) 5
3) 3
4) 6
4. 2018లో బాఫ్టా ఫెలోషిప్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ఎవరికి అందజేశారు?
1) ఆలిసన్ జేనీ
2) మెక్ డొర్మాండో
3) గిలెర్మో డెల్ టోరో
4) సర్ రిడ్లీ స్కాట్
5. 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఎక్కువ అవార్డులు గెలుచుకున్న చిత్రం?
1) హిందీ మీడియం
2) జగ్గా జాసూస్
3) సీక్రెట్ సూపర్‌స్టార్
4) ట్రాప్డ్
6. 2018, జనవరి 22న డబ్ల్యూఈఎఫ్ వార్షిక సమావేశాల్లో ముగ్గురు క్రిస్టల్ అవార్డులు అందుకున్నారు. వీరిలో ఉన్న బాలీవుడ్ నటుడు?
1) అమీర్‌ఖాన్
2) షారుక్ ఖాన్
3) నానా పటేకర్
4) గోవింద
సమాధానాలు
1) 1; 2) 4; 3) 2; 4) 4; 5) 2; 6) 2.

Published date : 03 Mar 2018 03:29PM