ఆస్కార్ బహుమతులు
Sakshi Education
చలన చిత్ర రంగానికి సంబంధించి వివిధఅంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అకాడమీ (ఆస్కార్) అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ అవార్డును అమెరికన్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్ (ఎఎంపీఏఎస్)నెలకొల్పింది. మొట్టమొదటి అకాడమీ అవార్డుల ఉత్సవం 1929, మే16న హాలీవుడ్ రూజ్‌వెల్ట్ హోటల్లో జరిగింది. ప్రతిష్టాత్మకమైన అస్కార్ అవార్డుల కోసం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల చిత్రాలు పోటీ పడతాయి. ఏటా ఈ ఉత్సవాన్ని 200 దేశాలు ప్రసారం చేస్తాయి. కోట్లాది మంది వీక్షిస్తారు.
ఆస్కార్ అందుకున్న ఉత్తమ చిత్రాలు
1928 - వింగ్స్ (మొదటి వేడుక)
2011 - ద కింగ్స్ స్పీచ్
2012 - ద ఆర్టిస్ట్
2013 - ఆర్గో
2014 - 12 ఇయర్స్ ఎ స్లేవ్
2015 - బర్డ్‌మ్యాన్
87వ అకాడమీ అవార్డులు
ఫిబ్రవరి 22, 2015న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి నీల్ ప్యాట్రిక్ హారిస్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
2015 ఆస్కార్ గ్రహీతలు
ఉత్తమ చిత్రం : బర్డ్‌మ్యాన్
ఉత్తమ దర్శకుడు : అలెజాండ్రో ఇనారిటు (బర్డ్‌మ్యాన్)
ఉత్తమ నటుడు : ఎడ్డీ రెడ్‌మేన్ (ది థియరీ ఆఫ్ ఎవ్రీ థింగ్)
ఉత్తమ నటి : జూలియన్ మూర్ (స్టిల్ యాలీస్)
ఉత్తమ సహాయ నటుడు : జేకే సిమ్మన్స్ (విప్లాష్)
ఉత్తమ సహాయ నటి : పాట్రిషియా ఆర్కెటే (బాయ్‌హుడ్)
ఉత్తమ యానిమేటెడ్ చిత్రం : బిగ్ హీరో 6
ఉత్తమ విదేశీ భాషా చిత్రం : ఇదా (పోలండ్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : ఇంటర్‌స్టెల్లార్
బర్డ్‌మ్యాన్, ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ సినిమాలు ఎక్కువ (ఒక్కొక్కటి నాలుగు చొప్పున) అవార్డులు అందుకున్నాయి.

Published date : 01 Aug 2012 05:55PM