Skip to main content

అంతర్జాతీయ బాలల చలనచిత్ర అవార్డులు - 2015

హైదరాబాద్‌లో నిర్వహించిన 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం సందర్భంగా ప్రదర్శించిన లఘుచిత్రాలు, చిత్రాలకు ఉత్తమ అవార్డులను అందజేశారు.
నవంబర్ 20న శిల్పకళావేదికలో జరిగిన ముగింపు వేడుకల్లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, చిల్డ్రన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఇండియా (సీఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఈ చలనచిత్రోత్సవాన్ని నిర్వహించారు.

అవార్డులు
ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లైవ్ యాక్షన్ -అడల్ట్ జ్యూరీ

అవార్డు కేటగిరీ

ఫిల్మ్

దేశం

అవార్డు గ్రహీత

ఉత్తమ చిత్రం

సెలస్టియల్ క్యామిల్

రష్యా

ఇరీనా ప్లిస్కో, మిఖాయిల్ ప్లిస్కో

ఉత్తమ రెండో చిత్రం

లేబ్రింతస్

నెదర్‌లాండ్స్

సేవేజ్ ఫిలిం అండ్ ఐ వర్క్స్

ఉత్తమ స్కీన్‌ప్లే

కోడ్ ఎమ్

నెదర్‌లాండ్స్

ఇన్విటేషన్ లెటర్(సోలా మీడియా)

ఉత్తమ దర్శకుడు

సెలస్టియల్ క్యామిల్

రష్యా

జ్యూరీ ఫిటింగ్

ఉత్తమ నటుడు

రెయిన్‌బో

ఇండియా

హెటాల్ గాదా

ఉత్తమ లఘు చిత్రం

యెల్లో ఫెస్టివల్

ఇండియా

కమల్ సేతూ

జ్యూరీ మెన్షన్ బెస్ట్ ఫిలిం

క్యాస్పర్ అండ్ ద ఎమ్మాస్ వింటర్ వెకేషన్

నార్వే

నార్వియన్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్

జ్యూరీ స్పెషల్ మెన్షన్

బ్యాక్‌వార్డ్ క్లాస్

కెనడా

జెస్సికా చూవింగ్


ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లైవ్ యాక్షన్ -చైల్డ్ జ్యూరీ

అవార్డు కేటగిరీ

ఫిల్మ్

దేశం

అవార్డు గ్రహీత

ఉత్తమ చిత్రం

ల్యాబ్రింతస్

బెల్జియం

సేవేజ్ అండ్ ఐ వర్క్స్

ఉత్తమ లఘు చిత్రం

మత్లిదె

ఇటలీ

విటో ప్యామిరి


ఏషియన్ పనోరమా-అడల్ట్ జ్యూరీ

అవార్డు కేటగిరీ

ఫిల్మ్

దేశం

అవార్డు గ్రహీత

ఉత్తమ చిత్రం

హౌటూ స్టీల్ ఎ డాగ్

కొరియా

యోమ్ యోంగ్

ఉత్తమ లఘు చిత్రం

ఎ ట్రీ ఇన్ ద సీ

యూఏఈ

జోలియానా జాగ్

ఉత్తమ నటుడు

స్కేర్‌క్రో

ఫిలిప్పీన్స్

బంబాంటి


ఏషియన్ పనోరమా-చైల్డ్ జ్యూరీ

అవార్డు కేటగిరీ

ఫిల్మ్

దేశం

అవార్డు గ్రహీత

ఉత్తమ చిత్రం

బ్లూ మౌంటెన్స్

-----

రాజేశ్ కుమార్ జైన్, సర్జుకుమార్ అచర్జీ

ఉత్తమ లఘు చిత్రం

చైనీస్ విస్పర్స్

ఇండియా

సయ్యద్ సుల్తాన్ అహ్మద్


ఇంటర్నేషనల్ యానిమేషన్ - అడల్ట్ జ్యూరీ

అవార్డు కేటగిరీ

ఫిల్మ్

దేశం

అవార్డు రకం

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్

సాంగ్ ఆఫ్ ద సీ

బెల్జియం

గోల్డెన్ ఎలిఫెంట్ ట్రోఫీ

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్

బీయర్ స్టోరీ

చిలీ

గోల్డెన్ ఎలిఫెంట్ ట్రోఫీ


ఇంటర్నేషనల్ యానిమేషన్ - చైల్డ్ జ్యూరీ

అవార్డు కేటగిరీ

ఫిల్మ్

దేశం

అవార్డు రకం

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్

సాంగ్ ఆఫ్ ద సీ

బెల్జియం

గోల్డెన్ ఎలిఫెంట్ ట్రోఫీ

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్

ఏ టౌన్ కాల్డ్ పానిక్

బెల్జియం, ఫ్రాన్స్

గోల్డెన్ ఎలిఫెంట్ ట్రోఫీ

స్పెషల్ మెన్షన్

స్నో క్వీన్- 2

రష్యా

సర్టిఫికెట్

స్పెషల్ మెన్షన్

బీయర్ స్టోరీ

చిలీ

సర్టిఫికెట్


లిటిల్ డెరైక్టర్ - అడల్ట్ జ్యూరీ (13 నుంచి 16 ఏళ్ల పిల్లలు)

అవార్డు కేటగిరీ

ఫిల్మ్

దేశం

అవార్డు రకం

బెస్ట్ ఫిల్మ్

హు యామ్ ఐ?

ఇండియా

గోల్డెన్ ఎలిఫెంట్ ట్రోఫీ

ద సెలైన్డ్స్ సెరైన్

ఇండియా

గోల్డెన్ ఎలిఫెంట్ ట్రోఫీ

బెస్ట్ సెకండ్ ఫిల్మ్

మై గ్రాండ్‌పా ఈజ్ ఏ డ్రైవర్

తైవాన్

గోల్డెన్ ప్లఖీ

జ్యూరీ మెన్షన్

ఏ డ్రీమ్ ఆఫ్ అపారా

ఇండియా

సర్టిఫికెట్


లిటిల్ డెరైక్టర్ - అడల్ట్ జ్యూరీ (6 నుంచి 12 ఏళ్ల పిల్లలు)

అవార్డు కేటగిరీ

ఫిల్మ్

దేశం

అవార్డు రకం

బెస్ట్ ఫిల్మ్

ద ఫారెస్ట్ - హోం ఆఫ్ యానిమల్స్

స్లొవేకియా

గోల్డెన్ ఎలిఫెంట్ ట్రోఫీ

బెస్ట్ సెకండ్ ఫిల్మ్

లిటిల్ అట్టిక్

స్లొవేకియా

గోల్డెన్ ఎలిఫెంట్ ట్రోఫీ

జ్యూరీ మెన్షన్

ఏ రైనీ డే

ఇండియా

సర్టిఫికెట్

హూక్

ఇండియా సర్టిఫికెట్

Published date : 21 Nov 2015 03:46PM

Photo Stories