64వ జాతీయ చలన చిత్ర అవార్డులు
Sakshi Education
2016 సంవత్సరానికి గాను 64వ జాతీయ చలన చిత్ర అవార్డులను 2017 మే3న ఢిల్లీలో ప్రదానం చేశారు. 26 భాషల నుంచి వచ్చిన 344 చిత్రాలను పరిశీలించి జ్యూరీ ఆయా విభాగాల్లో ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసింది.
ఉత్తమ చిత్రం | కసావ్(మరాఠీ) |
ఉత్తమ నటుడు | అక్షయ్ కుమార్ (రుస్తమ్) |
ఉత్తమ నటి | సురభి లక్ష్మి (మిన్నామినుంగు) |
ఉత్తమ దర్శకుడు | రాజేష్ మాపుస్కర్ (వెంటిలేటర్) |
ఉత్తమ జనరంజక చిత్రం | శతమానంభవతి |
ఉత్తమ సహాయ నటుడు | మనోజ్ జోషి |
ఉత్తమ సహాయ నటి | జైరా వాసిమ్ (దంగల్) |
ఉత్తమ గాయకుడు | సుందరా అయ్యర్ (జోకర్) |
ఉత్తమ గాయని | ఇమాన్ చక్రవర్తి |
ఉత్తమ తెలుగు చిత్రం | పెళ్లి చూపులు |
ఉత్తమ హిందీ చిత్రం | నీర్జా |
ఉత్తమ మలయాళ చిత్రం | మాహెశింతె ప్రతీకారం |
ఉత్తమ తమిళ చిత్రం | జోకర్ |
ఉత్తమ మరాఠీ చిత్రం | దశక్రియ |
ఉత్తమ గుజరాతీ చిత్రం | రాంగ్‌సైడ్ రాజు |
ఉత్తమ బెంగాళీ చిత్రం | బిసర్జన్ |
ఉత్తమ కన్నడ చిత్రం | రిజర్వేషన్ |
ఉత్తమ బాలల చిత్రం | ధనక్ (హిందీ) |
ఉత్తమ బాల నటుడు/నటి | అదిష్ ప్రవీణ్ (కుంజుదైవమ్), సాజ్ (నూర్ ఇస్లాం), మనోహర్ (రైల్వేచిల్డ్రన్) |
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ | నవీన్ పాల్ (శివాయ్) |
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు (ఇందిరాగాంధీ అవార్డు) | దీప్ చౌదరి (అలిఫా) నర్గీస్‌దత్ జాతీయ సమగ్రతా అవార్డు మోహన్‌లాల్ (జనతాగ్యారేజ్, పులిమురుగన్, ముత్తిరి వాలికల్, తలిర్కింబోల్) |
సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం | పింక్ |
ఉత్తమ ఫైట్ మాస్టర్ | పీటర్ హెయిన్స్ (పులి మురుగన్) |
ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్) | శ్యామ్ పుష్కరన్ (మహెషంతి ప్రతీకారం) |
ఉత్తమ సంభాషణలు | తరుణ్ భాస్కర్ (పెళ్లి చూపులు) |
ఉత్తమ ఎడిటింగ్ | రామేశ్వర్ ఎస్. భగత్ (వెంటిలేటర్) |
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | సచిన్ లోవల్కర్ (సైకిల్) |
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ | ఎం. కె. రామకృష్ణ (అల్లమ్మ) |
ఉత్తమ సంగీత దర్శకత్వం | బాపు పద్మనాభ(అల్లమ) |
ఉత్తమ గేయ రచయిత | ధర్మదురై (ఎంత పక్కమ్), ప్రక్తాన్ (తుమీ జాకె భలోబషో) |
ఉత్తమ కొరియోగ్రఫీ | రాజు సుందరం (జనతాగ్యారేజ్) |
ప్రత్యేక జ్యూరీ అవార్డు | మోహన్ లాల్ (జనతాగ్యారేజ్, పులిమురుగన్, ముత్తిరి వాలికల్, తలిర్కింబోల్) |
Published date : 14 May 2018 05:10PM