Skip to main content

Dor Bahadur Khapangi: గిన్నిస్‌ రికార్డు

ప్రపంచంలోనే పొట్టి టీనేజర్‌ (మగవాళ్లలో)గా నేపాల్‌కు చెందిన డోర్‌ బహదూర్‌ ఖపంగి గిన్నిస్‌ రికార్డుకెక్కారు. 18 ఏళ్ల బహదూర్‌ కేవలం 73 సెంటీమీటర్ల పొడవే ఉన్నారు.
Dor Bahadur Khapangi
Dor Bahadur Khapangi
  • ప్రపంచంలోనే పొట్టి వ్యక్తి రికార్డు కొలంబియాకు చెందిన ఎడ్వర్డ్‌ నినో హెర్నాండెజ్‌ పేరిట ఉంది. ఈయన ఎత్తు 70 సెంటీమీటర్లు. ఇంతకుముందు ఈ రికార్డు 67 సెంటీమీటర్ల ఎత్తుండే ఖగేంద్ర థాపా మగర్‌ పేరిట ఉండేది. అయితే ఈయన 2020లో 32 ఏళ్ల వయసులో మరణించారు. 

Download Current Affairs PDFs Here

Published date : 25 May 2022 05:32PM

Photo Stories