కరెంట్ అఫైర్స్ (శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ ( 23-29 April, 2022)
1. ఫ్లోరిడా నుండి లో-ఎర్త్ ఆర్బిట్‌లోకి స్పేస్ఎక్స్ ఎన్ని స్టార్‌లింక్ ఉపగ్రహాలను ప్రయోగించింది?
ఎ. 58
బి. 53
సి. 47
డి. 62
- View Answer
- Answer: బి
2. ఎలక్ట్రిక్ వాహనాల కోసం డ్రాఫ్ట్ బ్యాటరీ మార్పిడి విధానాన్ని విడుదల చేసిన సంస్థ?
ఎ. నీతి ఆయోగ్
బి. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ
సి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ
డి. విద్యుత్ మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: ఎ
3. వార్తల్లో కనిపించే 'గంగా క్వెస్ట్ 2022' ఏ మిషన్ కింద జరిగింది?
ఎ. హిమాలయన్ ఎకోసిస్టమ్‌ను నిలబెట్టడానికి జాతీయ మిషన్
బి. క్లీన్ గంగ కోసం జాతీయ మిషన్
సి. స్వచ్ఛ భారత్ మిషన్
డి. గ్రీన్ ఇండియా మిషన్
- View Answer
- Answer: బి
4. భారతదేశంలో 5 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అత్యవసర వినియోగ కోసం అనుమతి పొందిన మొదటి వ్యాక్సిన్?
ఎ. కార్బెవాక్స్
బి. నోవావాక్స్
సి. కోవాక్సిన్
డి. కోవిషీల్డ్
- View Answer
- Answer: ఎ
5. కేంద్ర హోం మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అంతర్జాతీయ రుతుపవనాల ప్రాజెక్ట్ కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించారు?
ఎ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM) పూణే
బి. IISc బెంగళూరు
సి. సతీష్ ధావన్ రీసెర్చ్ సెంటర్, హైదరాబాద్
డి. IIT మద్రాస్
- View Answer
- Answer: ఎ
6. ఇటీవల వార్తల్లో కనిపించిన 'అమృత్ సరోవర్ కార్యక్రమం' ప్రాథమిక లక్ష్యం?
ఎ. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన
బి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ( వర్షపు నీటి సంరక్షణ)
సి. సముద్రపు నీటి డీశాలినేషన్ (నిర్లవనీకరణ)
డి. నీటి వనరుల పునరుజ్జీవనం
- View Answer
- Answer: డి
7. భారతదేశంలోని విద్యుత్ రంగానికి సంబంధించిన సమస్యలపై పరిశోధనను ప్రోత్సహించేందుకు ఏ సంస్థ పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (POSOCO)తో జతకట్టింది?
ఎ. IIT కాన్పూర్
బి. IIT ఢిల్లీ
సి. IIT ముంబై
డి. IIT ఖరగ్‌పూర్
- View Answer
- Answer: బి
8. H3N8 బర్డ్ ఫ్లూ మొట్టమొదటి మానవ కేసు ఏ దేశంలో నమోదైంది?
ఎ. మలేషియా
బి. చైనా
సి. జపాన్
డి. దక్షిణ కొరియా
- View Answer
- Answer: సి
9. పూర్తిగా సౌరశక్తితో నడిచే దేశపు మొట్టమొదటి కార్బన్-న్యూట్రల్ పంచాయతీగా అవతరించిన గ్రామం?
ఎ. పల్లి గ్రామం, సాంబ జిల్లా, జమ్ము
బి. కుంబళంగి గ్రామం, ఎర్నాకులం జిల్లా, కేరళ
సి. కచాయ్ గ్రామం, ఉఖ్రుల్ జిల్లా, మణిపూర్
డి. పల్లి గ్రామం, సాంబ జిల్లా, జమ్ము
- View Answer
- Answer: డి
10. ఏ దేశం తన నావికా స్థావరాన్ని రక్షించుకోవడానికి డాల్ఫిన్ల సైన్యాన్ని మోహరించింది?
ఎ. దక్షిణ కొరియా
బి. రష్యా
సి. ఆస్ట్రేలియా
డి. ఉత్తర కొరియా
- View Answer
- Answer: బి