Tedros Adhanom Ghebreyesus: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌గా మరోసారి ఎన్నికైన వ్వక్తి ?
Sakshi Education
లండన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌గా టెడ్రోస్ మే 23 న రెండో విడత నియమితులయ్యారు.
మరో ఐదేళ్లపాటు ఆయన పదవిలో ఉంటారు. ఎవరూ పోటీ చేయకపోవడంతో ఆయన నియామకం సులువైంది. ఇథియోపియాకు చెందిన టెడ్రోస్ ఈ పదవికి ఎన్నికైన మొదటి ఆఫ్రికా వాసి.
Published date : 25 May 2022 05:02PM