Skip to main content

Cyclones: ఆయా దేశాల్లో పిల‌వ‌బ‌డే తుఫాన్ల పేర్లు ఇవే..

ప్రపంచంలో సంభ‌వించే తుఫానుల‌ను ఒక్కోచోట ఒక్కోలా పిలుస్తుంటారు.
 cyclones in different countries

ప్రతి సంవత్సరం ప్రపంచం అంతటా కలిపి దాదాపు 97 తుఫాన్లు సంభవిస్తాయ‌ని అంచ‌నా. మే నుంచి నవంబర్ నెల మధ్యలో వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తుఫాను తీవ్రతని బట్టి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు.
వివ‌రాలు..
మెక్సికో, కరేబియన్, వెస్టిండీస్ దేశాల్లో వీటిని హరికేన్స్ అంటారు.
అమెరికా, అట్లాంటిక్ దేశాల్లో టోర్నడోలు అని పిలుస్తారు.
ఇండియా, హిందూ మహాసముద్రం ప్రాంతంలో తుఫాన్లు అంటారు.
ఆస్ట్రేలియాలో విల్లీ విల్లీ అని, చైనా, జపాన్, పిలిఫ్ఫైన్స్‌లో టైపూన్లు అని అంటారు.
అంటార్కిటికాలో బ్లిజార్డ్స్, ఇండోనేషియాలో బాగ్నోస్ అనే పేరుతో పిలుస్తారు.

Greenhouse Gas Emissions: వేగంగా వేడెక్కుతున్న భూమి.. రికార్డు స్థాయికి చేరిన గ్రీన్‌హౌజ్‌ వాయువుల ఉద్గారాలు

Published date : 10 Jun 2023 06:37PM

Photo Stories