GATE Rankers: గేట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇంజనీరింగ్ విద్యార్థులు
Sakshi Education
ఇంజినీరింగ్ విద్యార్థులకు నిర్వహించిన గేట్ పరీక్షలో విద్యార్థులు తమ ప్రతిభను చూపారు. ఈ విద్యార్థులు ఆర్‌జీయూకేటీకి చెందగా వారిని కళాశాల బృందం అభినందించారు..
ఎచ్చెర్ల క్యాంపస్: కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో సాంకేతిక విద్యలో పోస్టు గ్రాడ్యుయేషన్ చదివేందుకు నిర్వహించిన గేట్‌లో శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో చివరి ఏడాది ఇంజినీరింగ్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
VAHA Training: ఆరు బృందాలుగా నియమించిన వీఏహెచ్‌ఏలకు శిక్షణ
శ్రీకాకుళం క్యాంపస్‌కు సంబంధించి ఇంజినీరింగ్ చివరి ఏడాది క్లాస్‌వర్క్ నూజివీడు విద్యా సంస్థలో కొనసాగుతోంది. 42 మంది విద్యార్థులు శ్రీకాకుళం ఆర్‌జీయూకేటీ క్యాంపస్ నుంచి ఉత్తమ ర్యాంకులు సాధించారు. నూజివీడులో ర్యాంకర్లను గురువారం వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎం.విజయ్‌కుమార్, స్థానిక క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కొక్కిరాల వెంకట గోపాల ధన బాలాజీ ప్రత్యేకంగా అభినందించారు.
Published date : 22 Mar 2024 05:32PM
Tags
- GATE exams
- engineering students
- final year students
- GATE rankers
- rajiv gandhi university of knowledge technologies
- highest ranks
- Entrance Exam
- exam for post graduation
- students education
- Education News
- Sakshi Education News
- TechnicalEducation
- CentralGovernment
- EtcherlaCampus
- SrikakulamRGUST
- PostGraduation
- TechnicalEducation
- CentralGovernment
- performance