Skip to main content

డీఈఈ సెట్ పరీక్ష సమాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక విద్యా శిక్షణ సంస్థలలో రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశానికి సంబంధించిన డీఈఈసెట్‌–2021ను అక్టోబర్ 26వ తేదీన నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ కె.రవీంద్రనా«థరెడ్డి తెలిపారు.
డీఈఈ సెట్ పరీక్ష సమాచారం
డీఈఈ సెట్ పరీక్ష సమాచారం

ఈ మేరకు అక్టోబర్ 20 న ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు కంప్యూటరాధారితంగా ఈ పరీక్ష జరుగుతుందని వివరించారు. అభ్యర్థుల హాల్‌టికెట్లను 'https://cse.ap.gov.in' లేదా 'https://apdeecet.apcfss.in' వెబ్‌సైట్లలో పొందుపరిచామని తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను ఈ వెబ్‌సైట్ల నుంచి డౌ¯ŒSలోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్షకు గంట ముందుగా కేంద్రానికి హాజరు కావాలన్నారు.

Published date : 21 Oct 2021 06:07PM

Photo Stories