వెబ్‌సైట్‌లో పీసీబీ ఇంజనీర్ల జాబితా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లు,..
అనలిస్ట్ గ్రేడ్-2, స్టెనో కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితాను వెబ్‌సైట్ (www.tspsc.gov.in) లో అందుబాటులో ఉంచినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 6న తెలిపింది. స్టెనో కమ్ టైపిస్ట్ వివరాలు జనవరి 8 నుంచి వెబ్‌సైట్‌లో అందు బాటులో ఉంటాయని పేర్కొంది.
Published date : 08 Jan 2018 02:19PM