వెబ్‌సైట్‌లో ఇంజనీరింగ్ ప్రవేశాల నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం అక్టోబర్9నుంచి నిర్వహించనున్న ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను తమ వెబ్‌సైట్ (httpr://tseamcet.nic. in) లో అందుబాటులో ఉంచినట్లు ప్రవేశాల కమిటీ తెలిపింది.
విద్యార్థులు ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అందులో పొందవచ్చని పేర్కొంది.
Published date : 07 Oct 2020 01:50PM