త్వరలోనే ఇంజనీరింగ్‌లో ఆల్‌జీబ్రా: ఐఐటీ ప్రొఫెసర్
Sakshi Education
పటాన్‌చెరు: త్వరలోనే ఇంజనీరింగ్‌లో ఆల్‌జీబ్రా అనే ప్రత్యేక పాఠ్యాంశాన్ని ప్రవేశ పెట్టనున్నారని ఐఐటీ ఖరగ్‌పూర్ గణిత శాస్త్ర విభాగం ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ తెలిపారు.
పటాన్‌చెరు మండలంలోని రుద్రారంలో గీతం యూనివర్సిటీలోఅక్టోబర్ 26ననిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతా గణితంతో కూడుకుని ఉందని, లెక్కల్లో మేటిగా ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని ఆయన తెలిపారు. నిత్యజీవితంలో సమస్యలను, ప్రకృతిని అర్థం చేసుకోవడానికి గణితం ఒక సాధనమని పేర్కొన్నారు.
Published date : 28 Oct 2019 02:21PM