Skip to main content

త్వరలో ఒంగోలు ట్రిపుల్ ఐటీల తరగతులు ప్రారంభం

సాక్షి, అమరావతి: ఒంగోలు ట్రిపుల్‌ఐటీ తరగతులు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగస్టు 27న ఒక ప్రకటనలో తెలిపారు.
2019-20 విద్యా సంవత్సరం మొదటి బ్యాచ్ తరగతులు స్థానిక రావ్ అండ్ నాయుడు క్యాంపస్‌లో ప్రారంభిస్తున్నట్లు అయన తెలిపారు.
Published date : 28 Aug 2019 03:49PM

Photo Stories