Skip to main content

ట్రాన్స్‌కో, జెన్‌కో ఏఈ ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల్లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి.
ట్రాన్స్‌కో ఫలితాల కోసం https://tstransco.cgg.gov.in/, జెన్‌కో ఫలితాల కోసం https://tsgenco.cgg.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని విద్యుత్ సంస్థలు సూచించాయి. టీఎస్ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కూడా ఒకట్రెండు రోజుల్లో ఫలితాలు వెల్లడించనున్నాయి.
Published date : 19 Dec 2015 03:13PM

Photo Stories