Skip to main content

తెలంగాణలో జూన్ 12న పీజీఈసెట్ ఫలితాలు

హైదరాబాద్: పీజీఈసెట్-2017 ఫలితాలను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు కో-కన్వీనర్ డాక్టర్ రమేశ్‌బాబు తెలిపారు.
మూల్యాంకనం పూర్తయిదని, ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
Published date : 10 Jun 2017 03:05PM

Photo Stories