Skip to main content

స్పోర్ట్స్, గేమ్స్ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి

సాక్షి, హైదరాబాద్: స్పో ర్ట్స్, గేమ్స్ కేటగిరీలో ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు తమ సర్టిఫికెట్లను అక్టోబర్ 7 నాటికి సిద్ధం చేసుకోవాలని ఎంసెట్ ప్రవేశాల కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.
అలాగే వాటిని ప్రవేశాల కమిటీకి అందజేయాలని పేర్కొంది. విద్యార్థులు స్పోర్‌‌ట్స అథారిటీ ఆఫ్ తెలంగాణ (సాట్స్) నుంచి ఆయా సర్టిఫికెట్లను తెచ్చుకోవాలని, ప్రవేశాల సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండవచ్చని వెల్లడించింది.
Published date : 01 Oct 2020 12:58PM

Photo Stories