నేడు పీజీఈసెట్ ఫలితాలు
Sakshi Education
హైదరాబాద్: పీజీఈసెట్- 2017 ఫలితాలను 12వ తేదీ ఓయూ క్యాంపస్ అతిథి గృహంలో మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదల చేశారు.
గత నెల 29 నుంచి ఈ నెల 1 వరకు పీజీఈసెట్‌కు ఆన్‌లైన్ పరీక్షలు జరిగిన విషయం విధితమే. ఫలితాల కోసం www.sakshieducation.com చూడొచ్చు.
Published date : 12 Jun 2017 02:22PM