మార్చి 5 నుంచిఏపీ ఈసెట్- 2020 దరఖాస్తుల స్వీకరణ
Sakshi Education
అనంతపురం విద్య: ఏపీ ఈసెట్ రాత పరీక్షను ఏప్రిల్ 30న నిర్వహించనున్నట్లు జేఎన్‌టీయూ అనంతపురం ప్రొఫెసర్/ఏపీ ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి తెలిపారు.
మార్చి 5 నుంచి ఆన్‌లైన్‌లో ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 2 వరకు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
Published date : 04 Mar 2020 02:34PM