Skip to main content

క్యాట్‌లో జేఎన్‌టీయూ విద్యార్థుల హావా

సాక్షి, హైదరాబాద్: క్యాట్-2018 (కామన్ అడ్మిషన్ టెస్ట్) పరీక్షల్లో జేన్‌టీయూ విద్యార్థులు సత్తా చాటారు. వివిధ బ్రాంచ్‌లకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు 90 శాతం పైగా స్కోర్ సాధించారు.
ఈఈఈ నుంచి రోహన్ కులకర్ణి-98.98 శాతం, సిద్దార్థ-96.92, ఏకే శితా- 92.44, ఈసీఈ నుంచి సంజయ్‌కుమార్-98.45, కొల్ల నిశాంత్-93.65, సనా ఫర్హానా-92.01, సాయిచరణ్-91.97, సీఎస్‌సీ నుంచి జేఎస్.యువిక-98.32, వరుణ్‌కుమార్ రెడ్డి-97.48 శాతం మార్కులు సాధించారు.
Published date : 10 Jan 2019 03:22PM

Photo Stories