Skip to main content

కంప్యూటర్ సైన్స్ దే పైచేయి.. అత్యధిక సీట్లు ఆ బ్రాంచ్‌లోనే..!

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ కే అత్యధిక ప్రాధాన్యం ఉండటంతో పలు కాలేజీలు ఆ బ్రాంచ్‌లోనే ఎక్కువ సీట్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి.
ఏపీ ఎంసెట్-2020 కౌన్సెలింగ్‌లో ఆయా బ్రాంచ్ సీట్ల గణాంకాల ప్రకారం కంప్యూటర్ సైన్స్ సీట్లదే అగ్రభాగం. రెండో స్థానంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ఈసీఈ) ఉంది.

Must Check: Download Engineering CSET/IT study material

వర్సిటీ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీల్లో ఆయా బ్రాంచ్‌ల సీట్లు ఇలా ఉన్నాయి.

బ్రాంచ్

వర్సిటీ

ప్రైవేట్

మొత్తం

సీఎస్‌ఈ

1,028

38,588

39,616

ఈసీఈ

1,028

29,736

30,674

ఎంఈసీ

920

17,706

18,626

ఈఈఈ

718

14,388

15,106

సివిల్

758

8,348

9,106

ఐటీ

110

4,470

4,580

ఇతరాలు

650

10,568

11,218

Published date : 28 Dec 2020 02:41PM

Photo Stories