Skip to main content

జూన్ 14 వరకు ఇంజనీరింగ్ ఫీజు గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ మొదటి దశ ప్రవేశాల్లో భాగంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లింపు, వ్యక్తిగత హాజరు గడువును ప్రవేశాల కమిటీ పొడిగించింది. విద్యార్థులు జూన్ 14 వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.
Published date : 13 Jun 2018 04:08PM

Photo Stories