Skip to main content

జేఈఈ మెయిన్- 2020 షెడ్యూల్‌లో మార్పులు !

సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 5, 7, 8, 9, 11 తేదీల్లో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చర్యలు చేపట్టింది.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ మధ్య రెండో విడత జేఈఈ మెయిన్‌ను జరపాల్సి ఉండగా తాజాగా ఆ షెడ్యూల్‌ను సవరించారు.
Published date : 30 Jan 2020 05:01PM

Photo Stories