జేఎన్‌టీయూహెచ్ బీటెక్ థర్డ్ ఇయర్ ఫలితాలు
Sakshi Education
హైదరాబాద్: జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలా జికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ (జేఎన్‌టీ యూహెచ్) బీటెక్ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ (3-2) ఫలితాలు విడుదల చేసింది.
R05, R07 సప్లిమెంటరీ ఫలితాలను కూడా విడుదల చేశారు. ఫలితాల కోసం www.jntuh.ac.in వెబ్‌సైట్ చూడవచ్చు. రీవ్యాల్యుయేషన్ కోరే అభ్యర్థులు జూలై 4 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
Published date : 27 Jun 2015 12:48PM