ఈసెట్‌లో 7,767 సీట్లు ఖాళీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో డిప్లొమా పూర్తి చేసి ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులలో చేరే విద్యా ర్థులకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ వివరాలను కన్వీనర్ వాణీ ప్రసాద్ వెల్లడించారు.
ఆప్షన్లు పొందిన వారు జూలై 14 లోపు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని, లేకుంటే అభ్య ర్థుల ప్రొవిజన్ అలాట్‌మెంట్లు రద్దవుతాయన్నారు. మొదటి దశ వెబ్‌కౌన్సెలింగ్‌లో 12,234 సీట్లు భర్తీ అయ్యాయని, మరో 7,767 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
Published date : 08 Jul 2017 01:56PM